Watch: ఉద్దేశపూర్వకంగా బైక్‌ను ఢీకొట్టిన క్యాబ్ డ్రైవర్.. వీడియో వైరల్
Cab Driver Rams Bike | క్యాబ్‌కు రాసుకుని బైక్‌కు వెళ్లింది. దీనిపై క్యాబ్ డ్రైవర్ ఆగ్రహించాడు. వాగ్వాదం నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా క్యాబ్‌తో ఆ బైక్‌ను ఢీకొట్టాడు. దానిపై ఉన్న వ్యక్తి రోడ్డుపై పడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బెంగళూరు: క్యాబ్‌కు రాసుకుని బైక్‌కు వెళ్లింది. దీనిపై క్యాబ్ డ్రైవర్ ఆగ్రహించాడు. వాగ్వాదం నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా క్యాబ్‌తో ఆ బైక్‌ను ఢీకొట్టాడు. (Cab Driver Rams Bike ) దానిపై ఉన్న వ్యక్తి రోడ్డుపై పడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 31న మధ్యాహ్నం వేళ కేఆర్ పురం బ్రిడ్జీపై క్యాబ్, బైక్ పక్కపక్కనే వెళ్లాయి. ఈ సందర్భంగా ఆ క్యాబ్‌కు బైక్ రాసుకుని వెళ్లింది.
కాగా, క్యాబ్ డ్రైవర్ దీనిపై ఆగ్రహించాడు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులతో వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా తన క్యాబ్‌తో ఆ బైక్‌ను ఢీకొట్టాడు. ఆ బైక్ అదుపుతప్పడంతో ఒక వ్యక్తి రోడ్డుపై పడ్డాడు. ఆ క్యాబ్ వెనుక ఉన్న కారు డ్యాష్ బోర్డు కెమెరాలో ఇది రికార్డ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు ఇటీవల బెంగళూరులో ఇలాంటి తరహా సంఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. ఈ నేపథ్యంలో తాజా ఘటనపై పోలీసులు స్పందించారు. బాధిత వ్యక్తి నుంచి ఫిర్యాదు అందలేదని పోలీస్ అధికారి తెలిపారు. అయినప్పటికీ సుమోటోగా కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఆ క్యాబ్ డ్రైవర్‌ను గుర్తించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
No end to the #RoadRage menace in Bengaluru, heated argument between a biker and a cabbie over giving way turns dangerous as the cab driver deliberately rams into the bike near KR Puram. Both escaped with minor injuries. Cops reached out to biker who refused to file a complaint. pic.twitter.com/NDf1EaN5nm
— Deepak Bopanna (@dpkBopanna) November 2, 2025
Also Read:
Swati Maliwal | పంజాబ్ ప్రభుత్వం పత్రికల పంపిణీ అడ్డుకున్నది: స్వాతి మలివాల్
Buffalo Worth Rs.21 Crore Dies | పశు ప్రదర్శనలో ఆకట్టుకున్న రూ.21 కోట్ల గేదె.. అనారోగ్యంతో మృతి
Man Kills Co-Worker | ఆఫీస్‌లో లైట్ ఆర్పే విషయంలో గొడవ.. సహోద్యోగిని హత్య చేసిన వ్యక్తి
Women drown in beach | బీచ్‌లో ఆడుతూ.. సముద్రంలో మునిగి నలుగురు అమ్మాయిలు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Argument
- Bengaluru
- bike
- cab driver
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

