మోదీ బీసీ వ్యతిరేక ప్రధానిగా నిలిచిపోవద్దు
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అగ్రకులాలకు చెందినవారు ప్రధానమంత్రులుగా కొనసాగి బీసీల జనాభా దామాషా ప్రకా రం జనగణనలో కులగణన చేపట్టకుండా కాలయాపన చేశారని బీసీ నేతలు మండిపడ్డారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కూడా అలా ప్రవర్తించి బీసీల వ్యతిరేకిగా చరిత్రలో నిలిచిపోవద్దని హితవు పలికారు.
- జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలి
- గన్‌పార్క్‌లో బీసీ ఇంటలెక్చువల్, పొలికల్ ఫోరమ్స్ నిరసన
తెలుగు యూనివర్సిటీ, సెప్టెంబర్ 21 : స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అగ్రకులాలకు చెందినవారు ప్రధానమంత్రులుగా కొనసాగి బీసీల జనాభా దామాషా ప్రకా రం జనగణనలో కులగణన చేపట్టకుండా కాలయాపన చేశారని బీసీ నేతలు మండిపడ్డారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కూడా అలా ప్రవర్తించి బీసీల వ్యతిరేకిగా చరిత్రలో నిలిచిపోవద్దని హితవు పలికారు.
బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫోరం సంయుక్తాధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఇతర బీసీ సంఘాల నాయకులతో కలిసి పెద్దఎత్తున నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజుగౌడ్, కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

