బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు చేపట్టిన మౌన దీక్ష విజయవంతమైంది.
కులగణన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సర్వే నివేదిక తప్పుల తడకగా ఉందని బీసీ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన సర్వే చేయకుండా బీసీలను తక్కువ చేసి చూపిస్తున్నారని మండి పడుతున్నారు. ఏ�