Mayawati | కేంద్ర ప్రభుత్వం దళిత నేతలను విస్మరించడం తగదని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. దళితుల ఆశాకిరణం కాన్షీరామ్‌కు భారతరత్న ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
Swaminathan | వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పందించారు. అయితే రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై స్వామినాథన్ ఫార్మ�
Chiranjeevi | తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు (PV Narasimha Rao)కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న (Bharat Ratna) వరించడం పట్ల పద్మవిభూషణ్, టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi ) హర్షం వ్యక్తం చేశార
Chandra Babu | మాజీ ప్రధాని, తెలుగుబిడ్డ పీవీ నరసింహారావు (PV NarasimhaRao) కు కేంద్ర ప్రభుత్వం ‘ భారత రత్న’ ప్రకటించడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
Bharat Ratna | పీవీ నరసింహరావు(PV Narsimharao)కి దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న(Bharat Ratna )దక్కడం చాలా సంతోషంగా ఉందని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు.
Bharat Ratna : మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల ఆయన కుమారుడు పీవీ ప్రభాకరరావు హర్షం వ్యక్తం చేశారు.
PM Modi | పీవీకి భారతరత్న వరించడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) హర్షం వ్యక్తం చేశారు. ఓ రాజీతిజ్ఞుడిగా ఈ దేశానికి పీవీ నర్సింహారావు అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.
Revanth Reddy | భారత మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న ప్రకటించడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
Sonia Gandhi: కేంద్రం ఇవాళ ముగ్గురికి భారతరత్న ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు సోనియా గాంధీ తెలిపారు. పార్లమెంట్ ఆవరణలో మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్�
Bharat Ratna | భారత దేశపు మాజీ ప్రధానమంత్రి, దివంగత పీవీ నరసింహరావును భారతరత్న వరించడం యావత్ తెలంగాణ గర్వించదగ్గ విషయమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తన X (ఎక్స్) ఖాతాలో పేర్కొన్నారు. పీవీ బహుముఖ ప్రజ్ఞా