HomeHyderabadFormer Prime Minister Pv Narasimha Rao Has Expressed Joy For Bharat Ratna
మన పీవీ.. భారతరత్న
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ‘భారతరత్న’ దక్కడం పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ‘భారతరత్న’ దక్కడం పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. పీవీకీ దేశ అత్యున్నత పురస్కారం రావడం యావత్ తెలంగాణకు గర్వకారణమన్నారు.