KK | పీవీ నరసింహ రావు(PV Narasimha Rao)కు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న(Bharat Ratna) ను ప్రకటించడంపై బీఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు(K. Kesha Rao) హర్షం వ్యక్తం చేశారు.
Jagadish Reddy | పీవీ నరసింహ రావు(PV Narasimha Rao)కు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న(Bharat Ratna) ను ప్రకటించడాన్ని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి(Jagadish reddy) స్వాగతించారు.
Soumya Swaminathan: తన తండ్రి బ్రతికి ఉన్న సమయంలో అవార్డు వస్తే ఆయన కూడా ఎంతో సంతోషించేవారని సౌమ్యా స్వామినాథన్ అన్నారు. తన తండ్రి ఎన్నడు కూడా అవార్డుల కోసం కానీ గుర్తింపు కోసం కానీ ఎదురుచూడలేదని ఆమె తెల�
BRS MP KK | భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించిన కేంద్ర సర్కారుకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ కే కేశవరావు (KK) కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ బిడ్డకు భారతరత్న అవార్డు దక్కడ�
NRI | పీవీ నరసింహారావు(PV Narsimharao)కు భారత అత్యున్నత పురస్కారం భారతరత్న( Bharat Ratna) ఇవ్వడంపట్ల పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడు, మహేష్ బిగాల ఆనందం వ్యక్తం చేశారు.
Bharat Ratna | లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కార్ అవార్డుల పంట పండించింది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం (Indias highest civilian award) భారత రత్న (Bharat Ratna ) ప్రకటించింది.
KTR | కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ‘భారతరత్న’ పురస్కారం ప్రకటిండం సంతోకరమైన విషయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు తన అధికారిక X (ఎక్స్) ఖాతాలో ఆయన పోస
KCR | తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు (PV Narasimha Rao)కి భారత రత్న ప్రకటించడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) హర్షం వ్యక్తం చేశారు.
PM Modi | మాజీ ప్రధాని చౌధరి చరణ్‌సింగ్‌కు ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించడం మా ప్రభుత్వం చేసుకున్న అదృష్టమని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశం కోసం ఆయన చేసిన ఎనలేని సేవలకు ఈ పురస్కారం అంకితం అని మోదీ సోష�
Bharat Ratna: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్నను ప్రకటించింది కేంద్రం. పీవీ నర్సింహారావుతో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కూడా కే�
Advani | బీజేపీ అగ్రనేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుబట్టారు. దేశంలో మత కల్లోలాకు కారణమై జైల్లో ఉండాల్సిన అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారత�
బీజేపీ కురువృద్ధుడు, దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి దేశ అత్యున్నతమైన పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ మేరకు ఎక్స్‌లో ప్రకటన చేశారు. అద్వానీ భారతరత్నకు ఎంపి�
LK Advani | మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ (LK Advani )కి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న (Bharat Ratna) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పురస్కారం వరించడంపై ఎల్కే అద్వానీ తాజాగా స్పందించారు.
LK Advani | మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ (LK Advani )కి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న (Bharat Ratna) ప్రకటించిన విషయం తెలిసిందే. అద్వానీకి అత్యున్నత పురస్కారం దక్కడంపై ఆయన కుటుంబ సభ్యు�