పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చాడో ప్రబుద్ధుడు. తరగతి గదుల్లో పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్ది, ఉన్నతమైన గౌరవం పొందాల్సిన ఈ ఉపాధ్యాయుడు.. ప్రేమ పేరిట ఇద్దరు యువతులను వంచించాడు.
Amartya Sen | ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, ఆయన క్షేమంగానే ఉన్నారని కుటుంబసభ్యులు వెల్లడించారు. అమర్త్యసేన్ మరణించారంటూ మీడ�
ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ పార్థివదేహానికి వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నివాళి అర్పించారు. శనివారం వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మ
సాహిత్యరత్న అన్నబావుసాటే ఆశయాలను కొనసాగించాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి సూచించారు. మండల కేంఔద్రంలో అన్నబావుసాటే 103వ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. అన్నబావుసాటే విగ్రహానికి, చిత్రపటానికి ప
CM KCR | ప్రముఖ మరాఠా కవి అన్నాభావు సాఠే కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చే శారు.
ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ అందరివాడని ఎంపీ రాములు , రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి అన్నారు
Bharat Ratna Amitabhji బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు భారత రత్న ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. కోల్‌కతాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. అమితాబ్ ఓ లెజె
హైదరాబాద్ : నమో వెంకటేశా నమో తిరుమలేశా పాటతో మా చిన్నతనంలో గ్రామాల్లో నిద్రలేచే వారమని ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ అన్నారు. అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకలు సందర్భంగా వార�
హైదరాబాద్ : తన పరిపాలనా దక్షతతో దేశ గౌరవాన్ని ఇనుమడింప చేసిన మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహా రావుకు భారతరత్న ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీవీ 101 జయంతి సం