Gulveer Singh: గుల్వీర్ సూపర్ షో.. 1500మీ ఈవెంట్లో సిల్వర్ మెడల్
Gulveer Singh: అథ్లెటిక్స్‌లో గుల్వీర్ సింగ్ మళ్లీ మెరిశాడు. ఏషియన్ గేమ్స్‌లో రెండో పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇవాళ జరిగిన 1500 మీటర్ల ఫైనల్లో అతను రెండో స్థానంలో నిలిచి సిల్వర్ పతకాన్ని గెలుచుకున్నాడు. ఇదే గేమ్స్‌లో అతను 10000 మీటర్ల ఈవెంట్లోనూ రజత పతకాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
నగోయా: గుల్వీర్ సింగ్(Gulveer Singh) మళ్లీ మెరిశాడు. ఏషియన్ గేమ్స్‌లో రెండో పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇవాళ జరిగిన 1500 మీటర్ల ఫైనల్లో అతను రెండో స్థానంలో నిలిచి సిల్వర్ పతకాన్ని గెలుచుకున్నాడు. ఇదే గేమ్స్‌లో అతను 10000 మీటర్ల ఈవెంట్లోనూ రజత పతకాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ 1500 మీటర్స్ ఈవెంట్‌ను అతను కేవలం 3:36.72 నిమిషాల్లో ఫినిష్ చేశాడు. చివరి నిమిషం వరకు టాప్‌లో ఉన్న గుల్వీర్కు.. అనూహ్య రీతిలో జపనీస్ స్ప్రింటర్ కజుటో ఇజావా షాక్ ఇచ్చాడు. ఫినిష్ లైన్ సమీపిస్తున్న తరుణంలో కజుటో ఇజావా పుంజుకుని గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. అతను కేవలం 0.37 సెకన్ల తేడాతో ఇండియన్ స్ప్రింటర్‌ను వెనక్కి నెట్టేశాడు. ఇక 3:37.92 టైంతో జపాన్‌కు చెందిన నగియా మోరీ బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నాడు.
🥈 SILVER FOR GULVEER SINGH! 🇮🇳🔥
What a run in Nagoya! Gulveer Singh takes silver in the Men’s 1500m at #AsianGames2026 🏃♂️💨
⏱️ 3:36.72, a PERSONAL BEST 💥
📊 THE RACE
🏁 12 men in a tactical final
⚡ Gulveer stayed in the mix and unleashed a big kick in the last lap
🎯 He… pic.twitter.com/IvljMkhOLX— Athletics Federation of India (@afiindia) September 28, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

