Home
Telangana
Cpi Narayana Sensational Comments On Announce Bharat Ratna To Bjp Senior Leader Lk Advani
Advani | జైల్లో ఉండాల్సిన అద్వానీకి భారతరత్న ఇచ్చారు.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
Advani | బీజేపీ అగ్రనేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుబట్టారు. దేశంలో మత కల్లోలాకు కారణమై జైల్లో ఉండాల్సిన అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు
Advani | బీజేపీ అగ్రనేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుబట్టారు. జైల్లో ఉండాల్సిన అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం చేపట్టాలని ఎల్కే అద్వానీ ప్రారంభించిన రథయాత్ర మత కల్లోలాలు సృష్టించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అద్వానీకి భారతరత్న ప్రకటన తర్వాత దేశ ప్రజలకు బీజేపీ ప్రభుత్వం ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటుందని ప్రశ్నించారు.
త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 30-35 స్థానాల్లో సీపీఐ పోటీ చేస్తుందని నారాయణ వెల్లడించారు. ఇండియా కూటమిలో అన్ని పార్టీలను కలుపుకుని పోవాలని కాంగ్రెస్‌కు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

