ప్రతి భక్తుడూ స్వామి వారి కల్యాణ వేడుకలను కనులారా వీక్షించేలా ఏర్పాట్లు చేయాల ని భద్రాద్రి కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అధికారులను ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లు పక్కాగా ఉండా లని సూచించారు.
Bhadradri | భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ పరిధిలోని చిత్రకూట మండపంలో గురువారం ఆలయ ఈవో శివాజీ నేతృత్వంలో సిబ్బంది, అధికారులు స్వామివారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు.
దక్షిణాఫ్రికాలో ఇటీవల జరిగిన టీ-20 మహిళల ప్రపంచ కప్ పోటీల్లో సత్తా చాటింది భద్రాచలం పట్టణానికి చెందిన యువతి గొంగడి త్రిష. దీంతో ఈమెను పలువురు పట్టణ ప్రముఖులు అభినందిస్తున్నారు. నెహ్రూకప్ క్రికెట్ టోర�
భద్రాద్రి నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం కోసం గురువారం కొత్తగూడెం వస్తున్న సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలుకుదామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.
అనుమతి లేకుండా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తెలిపారు
Vaikunta Ekadashi | రాష్ట్ర వాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైకుంఠ ఏదశిని పురస్కరించుకుని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారిని ఉత్తర ద్వారం
శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా సంరక్షణే ధ్యేయంగా ప్రజలతో మమేకమై పోలీస్‌శాఖ పనిచేస్తున్నదని భద్రాద్రి ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన వార్షిక క్ర�
పవిత్ర పుణ్యక్షేత్రం భద్రగిరి రాములోరి సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రానున్నారు. 28న ఉదయం 7:20 గంటలకు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయం నుంచి బయల్దేరుతారు.
రెండేళ్ల కరోనా తర్వాత భక్తుల సమక్షంలో జరిగే ముక్కోటి ఉత్సవాలను తిలకించి తరించేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు.
గర్భం దాల్చిన మహిళకు సరైన పోషకాలు అందినప్పుడే ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు.