గ్రామంలో బెల్ట్ షాపులు రద్దుచేసి ప్రజల ఆరోగ్యం పై దృష్టి సారిస్తామని బీఆర్ఎస్ మండల మహిళా నాయకురాలు, సర్పంచ్ ఆకవరం భవాని అన్నారు. చిగురుమామిడి గ్రామపంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యులతో బుధవారం గ్రామ సభ న�
మధిర మండలం చిలుకూరు గ్రామంలో విచ్చలవిడిగా సాగుతున్న బెల్ట్ షాపుల అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ మహిళలు శనివారం కదం తొక్కారు. స్థానిక ఎక్సైజ్ కార్యాలయం ఎదుట బైఠాయించి భారీ ధర్నా �
ఒకవైపు పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతుండగా.. మరోవైపు మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. పల్లెల్లో మద్యం ఏరులైపారుతున్నది. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటీ నుంచి కోడ్ అమల్లోకి �
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా జిల్లాలో బెల్టు షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్నా పల్లె, పట్నం తేడా లేకుండా బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారుతున్నది. ఎకడ చూసినా పర్మిట్ రూమ్, బార్లను �
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం ధర్మారంలో బెల్ట్‌షాపులు మూసివేయాలని శనివారం మహిళలు ఆందోళనకు దిగారు. భర్తలు తాగి వచ్చి కొడుతున్నారని, సంసారాలు నాశనం అవుతున్నాయని పురుగు మందు డబ్బాలు పట్టుకొని గ్రామప�
Bhadrachalam | భద్రాచలం, అక్టోబరు 17: భద్రాచలంలో అక్రమంగా నిర్వహిస్తున్న పలు బెల్టుషాపులపై పోలీసులు ఆకస్మిక దాడుల నిర్వహించారు. ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్, బస్టాండ�
భద్రాచలంలో శుక్రవారం పలు బెల్టు షాపులపై భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ రైడ్‌లో అధిక సంఖ్యలో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వ్�
రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో ఉన్న బెల్ట్‌షాపుల్లో మద్యం ఏరులై పారుతుంటే, వాటిని ఎత్తివేసేందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. తాము వివిధ జిల్లాల్లో ప�
గ్రామాల్లో బెల్టుషాపులు కోకొల్లలుగా వెలుస్తుండటంతో పేద ప్రజలు మద్యానికి బానిసలై ఆర్థికంగా చితికి పోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం బెల్టు షాపులను వెంటనే తొలగించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రె
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లోని పలు గ్రామాల్లో కొందరు కిరాణా, చిన్న దుకాణాలు పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారు.
చుక్క.. ముక్క..కిక్కు.. పల్లెల్లో నేడు ట్రెండ్‌గా మారిపోయింది. వేకువజాము మొదలు.. అర్ధరాత్రి వరకు.. చీప్ లిక్కర్ నుంచి కాస్లీ మందు వరకు.. ఏ బ్రాండ్ కావాలన్నా.. కేరాఫ్ బెల్ట్‌షాపులుగా పరిస్థితి తయారైంది. ఎన్�
గ్రామాల్లో మద్యం ఏరులైపారుతోంది. అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ దందా జోరు పెరుగుతున్నది. ప్రతీ గ్రామానికో మెడికల్ షాప్ ఉంటుందో ఉండదో కానీ, వీధికొక బెల్ట్ షాప్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు.