Bhadrachalam | భద్రాచలంలో బెల్టు షాపులపై పోలీసుల దాడి.. ఐదుగురిపై కేసు నమోదు
Bhadrachalam | భద్రాచలం, అక్టోబరు 17: భద్రాచలంలో అక్రమంగా నిర్వహిస్తున్న పలు బెల్టుషాపులపై పోలీసులు ఆకస్మిక దాడుల నిర్వహించారు. ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్, బస్టాండ్ ఎదురుగా, చర్ల రోడ్డులోని పలు దుకాణాల్లో దాడులు నిర్వహించారు.
Bhadrachalam | భద్రాచలం, అక్టోబరు 17: భద్రాచలంలో అక్రమంగా నిర్వహిస్తున్న పలు బెల్టుషాపులపై పోలీసులు ఆకస్మిక దాడుల నిర్వహించారు. ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్, బస్టాండ్ ఎదురుగా, చర్ల రోడ్డులోని పలు దుకాణాల్లో దాడులు నిర్వహించారు.
పట్టణంలోని పలు పాఠశాలలు, కాలనీలోని ఇళ్ల మధ్యలో, జాతీయ రహదారి పక్కనే బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో నేరుగా ఏఎస్పీ పర్యవేక్షణలోనే దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా దాడుల సమాచారం ముందుగానే తెలుసుకున్న పలువురు బెల్ట్ షాపు నిర్వాహకులు దుకాణాలకు తాళాలు వేసి పరారయ్యారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
Anurag Thakur: ఆరోపణలు చేస్తాడు.. కోర్టులో క్షమాపణలు చెప్తాడు.. ఇదీ రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

