BCCI : భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త కోచ్ల వేటలో పడింది. యువ క్రికెటర్ల భవితను గొప్పగా మార్చే, గాయపడిన వాళ్లను మునపటిలా రాటుదేలాలా చేసే బృందం ఎంపికకు కసరత్తును షురూ చేసింది భారత బోర్డు. బెంగళూరులోని సె�
Jasprit Bumrah | టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి వార్తలకెక్కాడు. ఇంగ్లండ్తో శుక్రవారం మొదలైన ఐదో టెస్టుకు అందుబాటులో లేకపోవడంతో బుమ్రాను విడుదల చేశారు. తాజాగా వచ్చే నెలలో మొదలుకానున్న ఆసియా
ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ షెడ్యూల్ విడుదలైంది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) గ్రౌండ్స్ వేదికగా ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 15 దాకా జరుగనుంది. ఒక సీజన్ విరామం తర్వాత మళ్లీ జోన్ల వారీగ�
IPL Jerseys Stolen : ఐపీఎల్లో తమ అభిమాన క్రికెటర్ల ఆటనే కాదు వాళ్ల జెర్సీ నంబరుతో కూడిన టీషర్ట్లు ధరించి మురిసిపోతారు అభిమానులు. ఫేవరెట్ క్రికెటర్ జెర్సీతో స్టేడియాల్లో తెగ సందడి చేస్తారు. ఇదిలా ఉంటే.. 18వ సీజన్లో ప
IND vs PAK : భారత్, పాకిస్థాన్ల మధ్య క్రికెట్ ఇక అసాధ్యం అనుకుంటున్న వేళ ఆసియా కప్ (Asia Cup 2025) షెడ్యూల్ విడుదలైంది. పహల్గాంలో అమాయకులను బలిగొన్న ఉగ్రవాదులను పెంచిపోషించిన పాక్తో 'క్రికెట్టా' అని బీసీసీఐ(BCCI)ని కడిగి�
Asia Cup : ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలతో ద్వైపాక్షిక సిరీస్లకు దూరమైన భారత్, పాకిస్థాన్ మరోసారి అంతర్జాతీయ వేదికపై తలపడనున్నాయి. నిరుడు అమెరికాలో టీ20 వరల్డ్ కప్లో ఢీకొన్న ఇరుజట్లు ఆసియా కప్ (Asia Cup 2025)లో అమీతుమీక
Asia Cup : ఈ ఏడాది జరగాల్సిన పురుషుల ఆసియా కప్ (Asia Cup 2025) టోర్నీకి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. తటస్థ వేదికపై టోర్నీ నిర్వహణకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆమోదం తెలపడంతో మెగా ఈవెంట్కు లైన్ క్లియర్ అయింది.
Veda Krishnamurthy : భారత క్రికెటర్ వేద కృష్ణమూర్తి (Veda Krishnamurthy) రిటైర్మెంట్ ప్రకటించింది. సుదీర్ఘ కాలం జట్టుకు మిడిలార్డర్ బ్యాటర్గా సేవలందించిన ఆమె అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికింది.
BCCI : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో తలపడుతున్న భారత జట్టు (Team India) మరోమారు ఆ దేశం వెళ్లనుంది. ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్ విజయంపై కన్నేసిన టీమిండియా వచ్చే ఏడాది ఇంగ్లండ్ (England)తో వైట్ బాల్ సిరీస్ ఆడనుంది.
Asia Cup 2025 | ఈ ఏడాది ఆసియా కప్ జరగాల్సి ఉంది. అయితే, ఈ టోర్నీ షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్లో ఉండొచ్చని తెలుస్తున్నది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) ఈ టోర్నమెంట్ను తటస్థ
IND Vs ENG | మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగే నాలుగో టెస్ట్కు టీమిండియా సన్నద్ధమవుతున్నది. ఐదుటెస్టుల సిరీస్లో 1-2 తేడాతో వెనుకంజలో ఉన్నది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను నెగ్గాలని ఇంగ్లిష్ జట్టు తహతహలాడ�
ICC : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ ఆతిథ్యంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మూడుసార్లు టెస్టు గద (Test Mace) సమరాన్ని నిర్వహించిన ఇంగ్లండ్ బోర్డు (ECB)కే పట్టం కట్టింది