Team India | ఈ నెల 25 నుంచి హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్- భారత్ జట్టు తొలి టెస్ట్ మ్యాచ్ జరుగనున్నది. ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు జట్ల కోసం బీసీసీఐ జట్టును ఎంపిక చేసింది.
Rahul Dravid : భారత దేశం ప్రపంచానికి ఎందరో గొప్ప ఆటగాళ్లను అందించింది. వీళ్లలో రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పేరు చిరస్థాయిగా నిలిచిపోతోంది. ఎందుకంటే.. అతడు లేని భారత క్రికెట్‌ను ఊహించలేం. అవును.. సుదీర్ఘ ఫార్మాట�
Ishan Kishan: గత రెండేండ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టుతో ట్రావెల్ చేస్తున్న ఇషాన్ కిషన్‌ను మాత్రం పక్కనబెట్టారు. అసలు ఇషాన్‌ను ఎందుకు తప్పించినట్టు..? అతడికి రెస్ట్ ఇస్తున్నామని కూడా సెలక్టర్లు ప్
Rohit Sharma: గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయిన తర్వాత రోహిత్ మళ్లీ భారత్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో టీ20 ఆడలేదు. సెలక్టర్లు కూడా రోహిత్‌ను పక్కనబెట్టి హార్ధిక్ పాండ్యాకు పగ
INDvsSA: ఇదివరకే టెస్టు జట్టు నుంచి స్టార్ పేసర్ మహ్మద్ షమీ చీలమండ గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా వికెట్ కీపర్ బ్యాటర్...
BCCI: ఐపీఎల్లో గత సీజన్ వరకూ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన చేతన్ సకారియాను బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన బీసీసీఐ.. 24 గంటలు ముగియకముందే యూటర్న్ తీసుకుంది.
INDvsSA: మూడు ఫార్మాట్ల టీమ్‌లలోనూ ఎంపికైన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మాత్రం పొట్టి ఫార్మాట్లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. వన్డే సిరీస్‌లో అయినా అయ్యర్‌ను ఆడిస్తారా..?
Team India : దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా మూడు వన్డేల సిరీస్(ODI Series)కు సన్నద్ధమవుతోంది. పొట్టి సిరీస్‌ను సమం చేసిన భారత్... రేపు తొలి వన్డేలో సఫారీలతో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే.. వన్డే సిరీస
MS Dhoni : భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ఆటకు వీడ్కోలు పలికి మూడేండ్లు దాటింది. టీమిండియాకు ఆడినన్ని రోజులు ధోనీ భారత క్రికెట్‌కు విశిష్ట సేవలందించాడు. దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలు(ICC Trop