PBKS vs RR | ఆరంభంలోనే షాక్.. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్
PBKS vs RR | లక్ష్యచేధనలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే మొదటి వికెట్‌ను కోల్పోయింది. బౌల్ట్ వేసిన తొలి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ చాహల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
PBKS vs RR | లక్ష్యచేధనలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే మొదటి వికెట్‌ను కోల్పోయింది. బౌల్ట్ వేసిన తొలి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ చాహల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
అంతకుముందు రాజస్థాన్ రాయల్స్‌ను పంజాబ్ బౌలర్లు బాగానే కట్టడి చేశారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రాజస్థాన్ బ్యాటర్లు పరుగులు తీయకుండా అడ్డుకున్నారు. అదే సమయంలో వరుసగా వికెట్లను కూడా పడగొట్టారు. మధ్యలో రియాన్ పరాగ్ (48) ఒక్కడు పంజాబ్ ధాటిని తట్టుకుని నిలకడగా ఆడినప్పటికీ.. హాఫ్ సెంచరీ పూర్తి చేసేలోపే ఔటయ్యాడు. అయినప్పటికీ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్ ముందు 145 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

