హెడ్‌కోచ్ రేసులో మోదీ, అమిత్‌షా, సచిన్!
భారత క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఈ జూన్‌తో ముగియనున్న నేపథ్యంలో కొత్త కోచ్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవలే దరఖాస్తులు కోరగా.. ఆ పోస్టుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్ పేర్లతో అప్లికేషన్లు వచ్చాయి.
ముంబై: భారత క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఈ జూన్‌తో ముగియనున్న నేపథ్యంలో కొత్త కోచ్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవలే దరఖాస్తులు కోరగా.. ఆ పోస్టుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్ పేర్లతో అప్లికేషన్లు వచ్చాయి.
కొంతమంది ఆకతాయిలు వీళ్ల పేర్లతో బీసీసీఐకి ‘ఫేక్ అప్లికేషన్లు’ పంపించినట్టు ఓ ఆంగ్ల వెబ్సైట్ కథనంలో పేర్కొంది. టీమ్ఇండియా హెడ్‌కోచ్ కోసం ఇప్పటి దాకా సుమారు 3 వేల దరఖాస్తులు రాగా అందులో 95 శాతం ఇలాంటివేనని అందులో పేర్కొంది. హెడ్‌కోచ్ రేసులో మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

