భారత క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఈ జూన్‌తో ముగియనున్న నేపథ్యంలో కొత్త కోచ్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవలే దరఖాస్తులు కోరగా.. ఆ పోస్టుకు ప్రధాని నరేంద్ర మోదీ,
Head Coach | టీమ్ ఇండియా పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ (Head Coach) పదవి కోసం బీసీసీఐ (BCCI) ఇటీవలే దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. గడువు ముగిసే సరికి హెడ్ కోచ్ పదవి కోసం సుమారు 3 వేల దరఖాస్తులు వచ్చినట్ల