MI vs DC | ఐపీఎల్-17వ సీజన్లో ఇప్పటివరకు బోణీ కొట్టని ముంబై ఇండియన్స్ మరో పోరుకు సిద్ధమయ్యింది. సొంత గడ్డపై వాంఖడే స్టేడియంలో ఢిల్లీతో కాసేపట్లో తలపడనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ�
ఐపీఎల్-17లో రెండు మ్యాచ్‌లను బీసీసీఐ రీషెడ్యూల్ చేసింది. ఈనెల 17న ఈడెన్ గార్డెన్ వేదికగా జరగాల్సి ఉన్న కోల్‌కతా-రాజస్థాన్ మ్యాచ్ ను ఒక రోజు (ఏప్రిల్ 16) ముందే నిర్వహించనున్నారు.
IPL 2024 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ మొదలవగా.. ఇప్పటి వరకు 13 మ్యాచులు ముగిశాయి. టోర్నీలో పాల్గొన్న పది ఫ్రాంచైజీల యాజమానులతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చింది.
Test Cricket : గతకొంత కాలంగా టెస్టు క్రికెట్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంగ్లండ్ బజ్ బాల్(Buz Ball) ఆటతో సుదీర్ఘ ఫార్మాట్ గతినే మార్చేయగా.. బీసీసీఐ(BCCI) సైతం టెస్టు క్రికెట్ ఆడేవాళ్ల మ్యాచ్ ఫీజు పెం�
బీసీసీఐ త్వరలో భర్తీ చేయనున్న సెలెక్టర్ల రేసులో మాజీ క్రికెటర్లు నిఖిల్ చోప్రా, మిథున్ మన్హాస్‌తో పాటు ఇది వరకే జూనియర్ సెలక్టర్‌గా ఉన్న కృష్ణ మోహన్ పోటీలో ఉన్నారు. వెస్ట్‌జోన్ తరఫున ప్రాతినిధ్యం �
టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ (861) నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సూర్య తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
Virat Kohli | జూన్‌లో అమెరికా/వెస్టిండీస్ వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని పక్కనబెట్టాలని భావిస్తున్నట్టు వస్తున్న వార్తలపై భారత మాజీ క్రికెటర్, 1983లో వరల్�
ICC Champions Trophy | గతేడాది ముగిసిన ఆసియా కప్‌లోనూ భారత క్రికెట్ జట్టును తమ దేశానికి రప్పించడానికి చివరివరకూ యత్నించినా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి నిరాశే ఎదురైంది. కానీ 2025లో జరుగబోయేది ఐసీసీ టోర్నీ క�
యువ వికెట్‌కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. సరిగ్గా 14 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్ పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు బీసీసీఐ మంగళవారం పేర్కొంది.
Virat Kohli | ప్రపంచంలోని ఏ పిచ్‌పై అయినా పరుగులు రాబట్టే రన్ మిషీన్ విరాట్ కోహ్లీని టీ20 వరల్డ్ కప్‌లో పక్కనబెట్టనున్నట్టు పుకార్లు షికారుచేస్తున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ఇప్పటికే పని ప్రారంభించిందని, అతడిని �