Team India | టీమిండియా ప్రాక్టీస్ షురూ.. వీడియో
Team India : శ్రీలంక పర్యటనను విజయంతో ఆరంభించేందుకు భారత జట్టు (Team India) శ్రమిస్తోంది. లంకుకు వెళ్లిన మరుసటి రోజే టీమిండియాప్రాక్టీస్ షురూ చేసింది. భారత్, శ్రీలంకలు జూలై 27 శనివారం తొలి టీ20లో తలపడనున్నాయి.
Team India : శ్రీలంక పర్యటనను విజయంతో ఆరంభించేందుకు భారత జట్టు (Team India) శ్రమిస్తోంది. లంకుకు వెళ్లిన మరుసటి రోజే టీమిండియాప్రాక్టీస్ షురూ చేసింది. హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్(Gautam Gambhir) తొలి శిక్షణా శిబిరంలో పాల్గొన్నాడు. పల్లెకెలె స్టేడియంలో ఆటగాళ్లకు బ్యాటింగ్ సలహాలు ఇచ్చాడు. టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు అందరితో వ్యాయామాలు చేయించాడు. భారత జట్టు నెట్స్ ప్రాక్టీస్ వీడియోను బీసీసీఐ ఎక్స్ ఖాతాలో పెట్టింది. భారత్, శ్రీలంకలు జూలై 27 శనివారం తొలి టీ20లో తలపడనున్నాయి.
భారత్, శ్రీలంకలు కొత్త హెడ్‌కోచ్‌ల నేతృత్వంలో బరిలోకి దిగుతున్నాయి. ఇటు గౌతం గంభీర్‌కు, అటు లంక లెజెండ్ సనత్ జయసూర్య(Sanath Jayasuriya)కు ప్రధాన కోచ్‌గా ఇది తొలి సిరీస్. దాంతో, ఇరువురు తమ మార్క్ చూపేందుకు సిద్ధమయ్యారు. అందుకని ఈ సిరీస్‌లో ఆతిథ్య జట్టు నుంచి టీమిండియాకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది.
𝗛𝗲𝗮𝗱 𝗖𝗼𝗮𝗰𝗵 𝗚𝗮𝘂𝘁𝗮𝗺 𝗚𝗮𝗺𝗯𝗵𝗶𝗿 𝗧𝗮𝗸𝗲𝘀 𝗖𝗵𝗮𝗿𝗴𝗲! 💪#TeamIndia | #SLvIND | @GautamGambhir pic.twitter.com/sbG7VLfXGc
— BCCI (@BCCI) July 23, 2024
ఆగస్టు 2న వన్డే సమరం
పొట్టి ప్రపంచ కప్ తర్వాత సీనియర్లతో కూడిన భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఇరుజట్లు మూడు టీ20లు ఆడనున్నాయి. జూలై 27వ తేదీన పల్లెకెలె స్టేడియంలో జరిగే టీ20 మ్యాచ్‌తో పొట్టి సిరీస్ ఆరంభం కానుంది. ఆ తర్వాత ఆగస్టు 2న వన్డే సమరం మొదలవుతుంది. . నిరుడు టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో లంకను చిత్తు చేసిన టీమిండియా.. వరల్డ్ కప్ విజేతగా అదే జోరు చూపించాలనే పట్టుదలతో ఉంది.
ఇవి కూడా చదవండి
- Harish Rao | బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలం 25న మేడిగడ్డ పర్యటనకు వెళ్తాం : హరీశ్‌రావు
- Health Tips | ఈ పోషకాహారంతో మెరిసే చర్మం సొంతం
- CM Revanth | బడ్జెట్లో తెలంగాణ పదాన్ని తొలగించారు.. ఈ అన్యాయానికి కిషన్‌రెడ్డి బాధ్యత వహించాలి.. : సీఎం రేవంత్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

