SRH vs RR | ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కాసేపట్లో తలపడనున్నాయి. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్.. బ్యాటింగ్ ఎంచుకుంది.
వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్.. భారత్‌ను ఎలాగైనా తమ దేశానికి రప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ మెగా టోర్నీ కోసం లాహోర్, కరాచీ, రావల్పిండి వేద
వెస్టిండీస్, అమెరికా వేదికలుగా వచ్చే నెలలో జరుగనున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీకి రింకూసింగ్‌ను ఎంపిక చేయకపోవడంపై కుటుంబసభ్యులు తీవ్ర నిరాశ చెందారు.
T20 World Cup 2024 : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. 19 మందితో కూడిన ఈ జట్టుకు రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యం వహించనున్నారు.
DC vs GT | గుజరాత్‌పై ఢిల్లీ మరోసారి పైచేయి సాధించింది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్‌ను 4 పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా రిషబ్ పంత్ చెలరేగి ఆడటంతో భారీ స్కోర్ చేసిన �
DC vs GT | ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లు ధాటిగా ఆడారు. ముఖ్యంగా రిషబ్ పంత్, అక్షర్ పటేల్ చెరో హాఫ్ సెంచరీతో చెలరేగారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ నాలుగు వికెట్ల నష�
DC vs GT | ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఇన్నింగ్స్ ఆడుతున్న జేక్ ఫ్రేజర్ (23).. నాలుగో ఓవర్లో ఔటయ్యాడు. 3.2 ఓవర్లో వారియర్ వేసిన బంతికి నూర్ అహ్మద్
Sachin Tendulkar | భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సచిన్‌కు ఎక్స్ వేదిగా ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్ష
PBKS vs GT | సొంతగడ్డపైనే పంజాబ్‌కు గుజరాత్ బౌలర్లు చుక్కలు చూపించారు. ధీటైన బౌలింగ్‌తో పరుగులు చేయకుండా పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో పంజాబ్ బ్యాటర్లు అందరూ పరుగులు చేయడంలో నెమ్మదించారు. ప్రభ్సి