Gautam Gambhir | కోచ్‌గా గంభీర్ తొలి రియాక్షన్ ఇదే..!
Gautam Gambhir : భారత జట్టు హెడ్‌కోచ్‌గా ఎంపికైన గౌతం గంభీర్ (Gautam Gambhir) ఎక్స్ పోస్ట్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ప్రధాన కోచ్‌గా నియమితులయ్యాక తొలిసారి స్పందించిన గౌతీ.. యావత్ దేశానికి కోచ్‌గా తన ఉద్దేశాన్ని సూటిగా చెప్పేశాడు.
Gautam Gambhir : భారత జట్టు హెడ్‌కోచ్‌గా ఎంపికైన గౌతం గంభీర్ (Gautam Gambhir) ఎక్స్ పోస్ట్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ప్రధాన కోచ్‌గా నియమితులయ్యాక తొలిసారి స్పందించిన గౌతీ.. యావత్ దేశానికి కోచ్‌గా తన ఉద్దేశాన్ని సూటిగా చెప్పేశాడు.
‘భారత దేశం నా గుర్తింపు. దేశానికి సేవ చేయడం నా జీవితంలో దక్కిన గొప్ప గౌరవం. మళ్లీ టీమిండియాతో కలిసినందుకు సంతోసంగా ఉన్నా. అయితే.. ఈసారి కొత్త పాత్ర చేపట్టబోతున్నా. కానీ, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేయాలనే నా లక్ష్యం మాత్రం మారదు. నూటనలభై కోట్ల మంది భారతీయుల కలలు, ఆశలు టీమిండియా క్రికెటర్ల భుజాలపై ఉన్నాయి. అందుకని కోట్లాది మంది కలల్ని నిజం చేసేందుకు నా బాధ్యతలు నిర్వర్తిస్తాను’ అని గౌతీ వెల్లడించాడు.
India is my identity and serving my country has been the greatest privilege of my life. I’m honoured to be back, albeit wearing a different hat. But my goal is the same as it has always been, to make every Indian proud. The men in blue shoulder the dreams of 1.4 billion Indians… pic.twitter.com/N5YyyrhXAI
— Gautam Gambhir (@GautamGambhir) July 9, 2024
శ్రీలంక సిరీస్‌తో…
భారత పురుషుల జట్టు ప్రధాన కోచ్‌గా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ నియమితులయ్యాడు. దాంతో, గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధానికి తెరపడింది. మంగళవారం బీసీసీఐ సెక్రటరీ జై షా అధికారక ప్రకటన వెల్లడించాడు. ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని గంభీర్‌ను భర్తీ చేస్తున్నట్టు షా తెలిపాడు. రెండేండ్లు గంభీర్ పదవిలో కొనసాగనున్నాడు. త్వరలో జరుగబోయే శ్రీలంక సిరీస్‌తో కోచ్‌గా గంభీర్‌కు తొలి పరీక్ష ఎదురవ్వనుంది.
ఇవి కూడా చదవండి
- Russian girl dance | భారతీయ వేషధారణలో రష్యా చిన్నారి భాంగ్రా డ్యాన్స్.. Video
- Viral Video | ఇంటి ముందున్న కారులో వెరైటీ సౌండ్స్.. ఏందా అని చూసిన యువతికి మైండ్ బ్లాక్..!
- Viral Video | మొబైల్ ఫోన్లో ఫస్ట్ నైట్.. వ్లాగ్ చేసి ఇంటర్నెట్లో పెట్టిన నూతన దంపతులు..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

