BCCI | సకల హంగులతో కొత్త క్రికెట్ అకాడమీ.. ఫొటోలు చూశారా..!
BCCI : బెంగళూరులో కొత్తగా నిర్మించిన అకాడమీ దాదాపు పూర్తి కావొచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతుతున్న ఈ క్రికెట్ అకాడమీ విశేషాలు, ఫొటోలను శనివారం బీసీసీఐ సెక్రటరీ జై షా(Jai Shah) అభిమానులతో పంచుకున్నాడు.
BCCI : భారత క్రికెటర్లకు సకల హంగులతో కూడిన జాతీయ క్రికెట్ అకాడమీ(National Cricket Academy) అందుబాటులోకి రానుంది. బెంగళూరులో కొత్తగా నిర్మించిన అకాడమీ దాదాపు పూర్తి కావొచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతుతున్న ఈ క్రికెట్ అకాడమీ విశేషాలు, ఫొటోలను శనివారం బీసీసీఐ సెక్రటరీ జై షా(Jai Shah) అభిమానులతో పంచుకున్నాడు. ఎక్స్ ఖాతాలో షా కొత్త క్రికెట్ అకాడమీకి సంబంధించిన ప్రత్యేకతలను ప్రస్తావించాడు.
‘కొత్త జాతీయ క్రికెట్ అకాడమీ ఏర్పాటు ప్రక్రియ ముగింపు దశకు వచ్చిందనే విషయాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే బెంగళూరులో ఈ అకాడమీని ప్రారంభించనున్నాం. ఈ కొత్త ఎన్సీఏలో మూడు ప్రపంచ స్థాయి మైదానాలు, 45 ప్రాక్టిస్ పిచ్‌లు, ఇండోర్ క్రికెట్ పిచ్‌లు, ఒలింపిక్ పోటీల్లో ఉపయోగించేంతటి పెద్ద పరిమాణంలోని ఈత కొలను ఉన్నాయి.
Very excited to announce that the @BCCI’s new National Cricket Academy (NCA) is almost complete and will be opening shortly in Bengaluru. The new NCA will feature three world-class playing grounds, 45 practice pitches, indoor cricket pitches, Olympic-size swimming pool and… pic.twitter.com/rHQPHxF6Y4
— Jay Shah (@JayShah) August 3, 2024
ఇవే కాకుండా ఆర్ట్ ట్రైనింగ్, ఆటగాళ్ల చికిత్స, స్పోర్ట్స్ సైన్స్‌కు సంబంధించిన సకల వసతులు ఉన్నాయి. భారత క్రికెటర్లు, భావి ఆటగాళ్లు ఒక సకల సౌకర్యాలతో కూడిన వాతావరణంలో నైపుణ్యాలు పెంపొందించేందుకు మా ఈ ప్రయత్నం ఉపకరిస్తుందని మేము భావిస్తున్నా’ అని షా వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి
- IND vs SL | రెండో వన్డేకు వాన ముప్పు.. బోణీ కొట్టేదెవరో..?
- Viral News | పెళ్లికి ముందు వధువు తల్లి వరుడిలో ఆ శక్తిని పరీక్షిస్తుందట.. ఇదేం వింత ఆచారం..!
- Bapatla Railway Station | రైలు ఇంజిన్ పైకి ఎక్కి బాలుడి హల్చల్.. నిలిచిపోయిన ఎక్స్‌ప్రెస్ రైలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

