BCCI : భారత క్రికెట్ నియంత్రణ మండలి అథ్లెట్లకు గుడ్న్యూస్ చెప్పింది. క్రికెటర్ల కోసం కొత్తగా నిర్మించిన జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) లో అథ్లెట్లకు ప్రాక్టీస్ చేసుకునే అవకాశమిస్తామని చెప్పింది.
BCCI : బెంగళూరులో కొత్తగా నిర్మించిన అకాడమీ దాదాపు పూర్తి కావొచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతుతున్న ఈ క్రికెట్ అకాడమీ విశేషాలు, ఫొటోలను శనివారం బీసీసీఐ సెక్రటరీ జై షా(Jai Shah) అభిమానులతో పంచ