Viral News | పెళ్లికి ముందు వధువు తల్లి వరుడిలో ఆ శక్తిని పరీక్షిస్తుందట.. ఇదేం వింత ఆచారం..!
Viral News | మానవుడు ఇప్పుడు కృత్రిమ మేథ (Artificial Inetelligence) ను సృష్టించే స్థాయికి ఎదిగాడు. ఇంతటి సాంకేతిక అభివృద్ధి చెందినా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. కొన్ని రకాల తెగలు వింత ఆచారాలను పాటిస్తున్నాయి. ఆఫ్రికాలో కొన్ని వెనుకబడిన దేశాల్లోని తెగల్లో వింతవింత ఆచారాలు ఇంకా అమలులో ఉన్నాయి.
Viral News : మానవుడు ఇప్పుడు కృత్రిమ మేథ (Artificial Inetelligence) ను సృష్టించే స్థాయికి ఎదిగాడు. ఇంతటి సాంకేతిక అభివృద్ధి చెందినా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. కొన్ని రకాల తెగలు వింత ఆచారాలను పాటిస్తున్నాయి. ఆఫ్రికా (Africa) లో కొన్ని వెనుకబడిన దేశాల్లోని తెగల్లో వింతవింత ఆచారాలు ఇంకా అమలులో ఉన్నాయి. ఇలాంటిదే ఓ వింత ఆచారం గురించి ఇప్పుడు ఇంటర్నెట్లో చర్చ జరుగుతున్నది. ఆ వింత ఆచారం ఏందో చూద్దాం..
ఉగాండా దేశంలోని బయాన్కోల్ తెగకు చెందిన వారిలో ఈ వింత ఆచారం ఉన్నది. ఆ ఆచారం ప్రకారం.. పెళ్లికి ముందు వరుడు తన లైంగిక సామర్థ్యాన్ని నిరూపించాలి. అవును వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజం. అంతేకాదు వరుడి లైంగిక సామర్థ్యాన్ని పరీక్షించేది ఎవరో తెలిస్తే మీరు షాకవ్వాల్సిందే. ఎందుకంటే స్వయంగా వధువు తల్లే వరుడి లైంగిక సామర్థ్యాన్ని పరీక్షిస్తుందట.
బయాన్కోల్ తెగలో అమ్మాయిలకు 8, 9 ఏళ్లు రాగానే పెళ్లి చేస్తారు. అయితే అమ్మాయికి శృంగారపరంగా సరైన అబ్బాయిని వెతికే బాధ్యతను ఆమె తల్లి తీసుకుంటుంది. అందుకోసం తమ అమ్మాయిని ఇవ్వదలుచుకున్న అబ్బాయి శృంగార సామర్థ్యాన్ని ఆమెనే పరీక్షిస్తుంది. ఒకవేళ వధువుకు తల్లి లేకపోతే తల్లి తోడబుట్టిన పెద్దమ్మగానీ, చిన్నమ్మగానీ ఆ బాధ్యత తీసుకుంటారు. వాళ్లు కూడా లేకపోతే వధువు అక్క ఆ పని చేస్తుందట.
శృంగార సామర్థ్య పరీక్షలో నెగ్గితేనే అతనికి వధువును ఇచ్చి పెళ్లి చేస్తారు. లేదంటే ఆ పెళ్లి రద్దవుతుంది. వరుడి శృంగార సామర్థ్యాన్ని పరీక్షించిన మహిళ.. అతని బలాలు, బలహీనతలను వధువుకు వివరిస్తుంది. అంతేకాదు మొదటి రాత్రి యువతి వెంట గదిలోకి ఆమె కూడా వెళ్తుంది. రాత్రంతా కొత్తగా పెళ్లైన జంటకు వెంబడే ఉండి సలహాలు, సూచనలు ఇచ్చి వారి మొదటి రాత్రి విజయవంతమఅయ్యేలా చేస్తుంది. ఆ తెగలోని ప్రజలు నేటికీ ఈ ఆచారాన్ని పాటిస్తుండటం గమనార్హం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

