రిజర్వేషన్లపై 50 శాతం ఉన్న సీలింగ్‌ను ఎత్తివేస్తూ అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టిన వేళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభలో లేకపోవడంపై బీసీ నేతలు మండిపడుతున్నారు. బీసీలపై సీఎంకు ఉన్న చిత్తశుద్ధి ఇద�
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించి, ఆమోదం కోసం పంపిన ఆర్డినెన్స్‌ను రాష్ట్ర గవర్నర్ వెనక్కి పంపినట్టు తెలిసిందని, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం �
బీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం భవనంలో బీ�
BC Reservations | రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం కల్పించిన రిజర్వేషన్లకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించి, చట్టబద్ధత కల్పించాలని జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్ డిమాండ్ చేశారు.
తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ డిమాండ్‌కు తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు బీసీ బిల్లులను పెట్టిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన 42 శాతం బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి అందుకు సహకరించిన అన్ని రాజకీయ పక్షాలకు లాయర్స్ ఓబీసీ లాయర్స్ జేఏసీ అభినందనలు
బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం హర్షనీయమని బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు
MLC Kavitha | కాంగ్రెస్ ధోకేబాజ్ పార్టీ అని.. మాటలు చెప్పి మోసం చేయడం ఆ పార్టీకి అలవాటేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. జనగామ జిల్లా పర్యటనలో బీసీ బిల్లుపై కవిత స్పందించారు. బీసీ బిల్లును ఆమోదించి కే
తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి బీసీలకు రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్రాన్ని కోరారు.
కేంద్రప్రభుత్వం త్వరలో చేపట్టనున్న జనగణనలోనే కులగణనను చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.