భారత జాగృతి మహారాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న బతుకమ్మ సంబురాలకు ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారని భారత జాగృతి మహారాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ సుల్గే త�
రెండోవార్డు శివాజీ నగర్కాలనీలో ప్రభుత్వం మంజూరు చేసిన బతుకమ్మ చీరెలను మహిళలకు కౌన్సిలర్ కారిం గుల సంకీర్తనతో కలిసి చైర్మన్ అంకం రాజేందర్ పంపిణీ చేశారు. ప్రభుత్వం ఆడపడుచులకు అండగా ఉంటున్నదని పేర్క�
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఆడబిడ్డలకు బతుకమ్మ చీరెల పంపిణీ కొనసాగుతున్నది. మూడు రోజులుగా నియోజకవర్గంలోని ఆయా పంపిణీ కేంద్రాలలో ప్రజా ప్రతినిధులు ఆడపడుచులకు చీరెలను అందజేస్తున్న�
బతుకమ్మ పండుగ కానుకగా ఆడబిడ్డలకు సర్కారు అందిస్తున్న చీరల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ప్రారంభమైంది. సుమారు 1.2 కోట్లమందికి చీరలు పంపిణీ చేయనున్నారు. బుధవారం ఖమ్మంలో బతుకమ్మ చీరతో మురిసిపోతున్న ఓ మహ
రాష్ర్టాన్ని ఏండ్లపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిండా ముం చింది. ఏ ఒక్క పనీ చేయలేదు. ఆ పార్టీ నాయకులకు అభివృద్ధిపై సోయే లేదు. మళ్లీ ఇప్పుడు మరో అవకాశం ఇవ్వాలని అడుగుతున్నరు..? వాళ్లు అధికార కోసం ఆ
పూర్వం వైద్యశాస్త్రం అంతగా అభివృద్ధి చెంద ని కాలంలో మహిళలు ప్రసవించడం అంటే బతుకుతో పోరాటమే. ఆ కాలంలో మహిళల ప్రసవాలు చాలా కష్టతరంగా ఉండేవి. బిడ్డ పుట్టడం, పుట్టినా బతికి బట్టకడుతుందన్న నమ్మకం ఉండేది కాదు.
బతుకమ్మ సంబరాలకు భారత్ జాగృతి (Bharath Jagruthi) సన్నాహాలు మొదలుపెట్టింది. భారత్ జాగృతి ఆధ్వర్యంలో రాబోతున్న బతుకమ్మ పాటకు (Bathukamma Songs) సంబంధించిన వీడియోను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశ
సద్దుల బతుకమ్మ రోజు తెలంగాణ మొత్తం పూల సందోహమే! సద్దుల బతుకమ్మ ఎన్నో సుద్దులు నేర్పుతుంది. సుద్దులు అంటే మంచి మాటలు. సుధ అంటే అమృతం. అమృతమంటే మంచి అని అర్థం. నీరు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె పంచామృతాలు.
బతుకమ్మ ఆడే సమయంలో పాడే పాటలలో సహనం, శీలం, శాంతం మొదలైనవాటిని బోధించే మంచి లక్షణాలుండడంతో జీవితాలు సుఖంగా శాంతంగా గడిపేందుకు ఎంతగానో సహకరిస్తాయి. అందుకే రాజులు మారినా, రాజ్యాలు అంతరించిపోయినా ఈ సంస్కృతి
‘ఎనభై నాలుగేళ్ల ఆ పెద్దాయన.. ఫాదర్ స్వామి బెయిల్ దొరకని కేసులో అరెస్టయ్యారు’.. టీవీ చానెళ్లలో, సామాజిక మాధ్యమాల్లోనూ ప్రముఖంగా వినిపిస్తున్న వార్త. ఆ వార్త వినగానే పీటర్ మెదడు మొద్దుబారి నట్టయ్యింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం క్రమక్రమంగా దశదిశలా వ్యాపించి రాష్ట్ర సాధన డిమాండ్ ఊపందుకున్నది. దీనికి కారణం తెలంగాణలోని అన్నివర్గాలు ఏకతాటిమీది కొచ్చి అనేక విధాలుగా చేసిన మేధోమథనం. ముఖ్యంగా, ఆత్మగౌ
Jaya Senapathi Episode 37 | ఒకరోజు నాట్యగురుకులంలో మహాస్థపతి రామపను కలుసుకున్నాడు జాయప. ఆయనతో కలిసి అనుమకొండలోని రుద్రేశ్వరాలయానికి వెళ్లాడు. అక్కడ ఆలయ నిర్మాణంలోని శాస్త్ర అంశాల గురించి తెలుసుకున్నాడు. రాళ్లలో దేవుణ�