తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఐటీ, డిజిటల్ మీడియా సంయుక్తాధ్వర్యంలో తెలంగాణ పదాలు, ఇసిరెలు, సంస్కృతి (గడిగోలు) ఫేస్బుక్ గ్రూప్ బతుకమ్మ పాటల వీడియోలను ఆహ్వానిస్తున్నది.
పండుగ మొదటిరోజు పెతరామాస (పితృ అమావాస్య) నాడు ఓ పెద్ద బతుకమ్మను పేర్చి, వాకిట్లోనే ఆడేవాళ్లం. ఆ రోజు చెరువుకు వెళ్లకుండా ఇంట్లోనే మొక్కల మధ్యలో బతుకమ్మను పెట్టేవాళ్లం.
Errabelli Dayaker Rao | రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పాలకుర్తి నియోజకవర్గంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. నియోజకవర్గమంతా కలియ
Jagadish Reddy | ఆడపిల్లలను ‘బతుకు అమ్మా’అని మనసారా ఆశీర్వదించే పండుగ బతుకమ్మ పండుగ అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట విద్యానగర్‌లో మంత్రి జగదీశ్ రెడ్డి నివాసంలో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా ప్రారంభమయ�
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. ప్రకృతి ఒడిలో పూచే పువ్వుల పండుగ
అని, పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ (Ba
ఎంగిలిపూల బతుకమ్మతో (Bathukamma) మొదలై తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో ఘనంగా జరుపుకొనే పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) శుభాకాంక్షలు తెలిపారు. మన ఆడబిడ్డల ఆత్మీయ సంగమం, తెలంగాణ ఆత్మగౌరవ సంబ
పూల పూజకు వేళయ్యింది. ఇక నేటి ఎంగిలిపూల నుంచి సద్దుల బతుకమ్మ దాకా ప్రతి వాకిలీ ఒక పూదోట కానుంది. ‘బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ సాగే ఆడబిడ్డల ఆటపాటలతో వాడవాడా హోరెత్తనుంది. ప్రపంచమంతా పువ్వులతో దేవుడిన�
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పూలను పూజించే సంస్కృతి ఒక్క తెలంగాణ రాష్ర్టానిదేనని సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జె.లక్ష్మణ్‌నాయక్ అన్నారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే అతి పెద్ద పండగ బతుకమ్మ. ఆడబిడ్డలు ఎంతో సంబురంగా జరుపుకునే ముచ్చట గొలిపే గొప్ప వేడుక. పూలనే దేవతగా పూజించే ప్రకృతి సంరంభానికి ప్రతి పల్లె ముస్తాబైంది. ఆడబిడ్డ
తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని గురువారం ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ముందస్తుగా పూలపండుగను సంబురంగా జరుపుకున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గురువారం బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలకు శుక్రవారం నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండడంతో ఒకరోజు ముందుగానే బ�
తెలంగాణ సంస్కృ తి సంప్రదాయాలు ఉట్టిపడేలా వికారాబాద్ పట్టణంలో ఆయా పాఠశాలల విద్యార్థినులు బతుక మ్మ సంబురాలను గురువారం ఘనంగా జరుపుకొన్నారు. బాలికల పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలు, సరస్వతీ శిశుమందిర్, న్యూ నాగ�
Dasara Holidays | బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు శుక్రవారం నుంచి సెలవులు ప్రకటించారు. ఈ నెల 26వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బంతుకమ్మ (Bathukamma) వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరుగనున్నాయి. ఈ నెల 14 నుంచి 21 వరకు తీరొక్కపువ్వులతో బతుకమ్మను పేర్చి అంగరంగ వైభవంగా సంబురాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ నె�