బతుకమ్మ సంబురాలు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయ ఆవరణలో మహిళలు, యువతులు సంబురంగా ఆడిపాడి సందడి చేశారు. - వరంగల్ స్టాఫ్ ఫొటోగ్రాఫర్