Home
Rangareddy
Women Organized Bathukamma Sambura In Bonraspet Mominpet And Marpalli Mandals On Friday
బతుకమ్మ సంబురాలు
జిల్లాలోని పలు గ్రామాల్లో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. మహిళలు ఉపవాసాలు ఉండి బతుకమ్మలను పేర్చి గౌరమ్మకు పూజలు చేశారు. సాయంత్రం గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి ఆడిపాడారు. చిన్నారులు పటాకులు కాల్చుతూ సందడి చేశారు.
జిల్లాలోని పలు గ్రామాల్లో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. మహిళలు ఉపవాసాలు ఉండి బతుకమ్మలను పేర్చి గౌరమ్మకు పూజలు చేశారు. సాయంత్రం గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి ఆడిపాడారు. చిన్నారులు పటాకులు కాల్చుతూ సందడి చేశారు. అనంతర గ్రామాల్లోని చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసి ఒకరికొకరు వాయినాలను ఇచ్చి పుచ్చుకున్నారు.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
బొంరాస్‌పేట/ మోమిన్‌పేట/మర్పల్లి: అక్టోబర్ 20: బొంరాస్‌పేట మోమిన్‌పేట, మర్పల్లి మండలాల్లో బతుకమ్మ సంబురాలను మహిళలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి వాటిలో గౌరమ్మలను ఉంచి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం దుర్గామాత దేవాలయం ముందు బతుకమ్మలను ఉంచి మహిళలు, యువతులు, చిన్నారులు ఉత్సాహంగా పాటలు పాడుతూ ఆటలు ఆడారు. అనంతరం బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

