సంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో బుధవారం సాయం త్రం బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్న వేడుకలకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ముఖఅతిథిగా హాజరయ్యారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బతుకమ్మ సంబురాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం అలిగిన బతుకమ్మ వేడుకలు జరుపుకొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ చేరి మహిళలు ఆడిపాడారు.
బతుకమ్మ వేడుకలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పులకించిపోతోంది. ఊరూవాడంతా పూలపండుగ పరిమళాలు వెదజల్లుతున్నాయి. ప్రతి వాడా ఓ పూల వనమవుతోంది. ప్రతి ఊరి చెరువూ పూల తోటవుతోంది. తెలంగాణ సాంస్కృతి వైభవాన్ని, వారసత్వాన్న
ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. తీరొక్కపూలతో అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలు కొలువుదీరాయి. తొలిరోజు బుధవారం ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్
సద్దుల బతుకమ్మ పండుగను ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మకు పూజలు చేశారు. గ్రామ కూడళ్లు, ఆలయాల వద్ద బతుకమ్మల చుట్టూ మహిళలు, యువతులు సంతోషంగా ఆడిపాడారు.
ఉమ్మడి జిల్లాలో ఆదివారం సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. మహిళలు గౌరమ్మకు పూజలు చేసి గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి ‘చిత్తూ చిత్తూల బొమ్మ... శివుని ముద్దూల గుమ్మ’, ‘ఏమేమి పువ్వొప్ప�
పుడమి తల్లి పూల జల్లులలో పులకించింది. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక చోట చేర్చి ఆడి పాడగా.. పల్లె,పట్నం హరివిల్లులా మారిం ది. ఆదివారం రాత్రి సద్దుల బతుకమ్మ సంబురాలు జిల్లా వ్యాప్తంగా వైభవోపేతంగా జరిగ
తెలంగాణ సంస్కృతికి నిదర్శనమైన సద్దుల బతుకమ్మ వేడుకలు హైదరాబాద్ వేదికపై ఆదివారం అంగరంగ వైభవంగా జరుగనున్నా యి. ప్రధానంగా ట్యాంక్‌బండ్ కేంద్రంగా బతుకమ్మ సంబురాలు ఇంద్రధనుస్సు వర్ణాలలో అత్యంత మనోహరంగా
జిల్లాలోని పలు గ్రామాల్లో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. మహిళలు ఉపవాసాలు ఉండి బతుకమ్మలను పేర్చి గౌరమ్మకు పూజలు చేశారు. సాయంత్రం గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి ఆడిపాడారు. చిన్నారులు ప�
జిల్లా కేంద్రంలో శుక్రవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. కేడీసీసీ బ్యాంక్‌లో మహిళా ఉద్యోగులు బతుకమ్మలు పేర్చి ఆడారు. వేడుకలను బ్యాంక్ సీఈవో సత్యనారాయణ రావు ప్రారంభించారు.
జిల్లా కేంద్రంలో మూడో రోజు బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా, ముద్దపప్పు బతుకమ్మగా అమ్మవారిని పూజించి, బతుకమ్మ ఆడిపాడారు. జిల్లా ఎల్లాపు సంఘం భవనం చింతకుంటలో బతుకమ్మ వేడుకలు కరీంనగర్ జ
తెలంగాణ సంస్కృతి సంప్ర దాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ అంగ రంగ వైభవంగా ప్రారంభైమెంది. పరకాల పట్టణంలోని పశువుల సంత ఆవరణలో ఎంగిలిపూల బతుకమ్మకు పాలకవర్గం ఏర్పాట్లు చేయగా పహిళలు, యువతులు భారీ ఎత్తున బ
‘ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్కజాములాయే చందమామ.. అంటూ మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు నగరంలో శనివారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆడపడుచులు ఉపవాసం ఉండి రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చా�
జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శనివారం ఎంగిలిపూల బతుకమ్మను పేర్చిన మహిళలు, ప్రధాన కూడళ్లు, ఆలయాల ఆవరణలో ఆడిపాడారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను శనివారం మెదక్ మండలంలోని రాజ్‌పల్లి, మంబోజిపల్లి, తిమ్మక్కపల్లి, పాతూరు, బాలనగర్ ఆయా గ్రామాల్లో ఘనంగా జరుపుకొన్నారు.