‘ఏం చేసిందమ్మా.. కాంగ్రెస్ ప్రభుత్వం. పింఛన్లు లేవు.. ఏమీ లేవు. బస్సుల్లో అంతా ఆడోళ్లే ఎక్కుతున్నారు’ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పండ్ల వ్యాపారి గౌరమ్మ వాపోయింది.
జిల్లాలోని పలు గ్రామాల్లో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. మహిళలు ఉపవాసాలు ఉండి బతుకమ్మలను పేర్చి గౌరమ్మకు పూజలు చేశారు. సాయంత్రం గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి ఆడిపాడారు. చిన్నారులు ప�