నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలో అధికారులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. కోడ్ నేపథ్యంలో బతుకమ్మ చీరలను పార్టీ దిమ్మెలకు కట్టి మహిళలను అవమానించారు. ఈ ఘటన గురువారం నల్లగొండ జిల్లా నకిరేకల్లో చోటుచేసుకు
నేడు సద్దుల బతుకమ్మ.. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం ఒక్క మహిళకు, ఒక్క చీర కూడా ఇవ్వలేదు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆడపడుచులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మహిళలు సంఘాల సభ్యులు మండి
MLA Sunitha Lakshma Reddy | మెదక్ జిల్లాలో వర్షాలకు చెరువులు, కుంటలు అన్ని నిండుకున్నాయని.. కానీ ఇప్పటివరకు చేప పిల్లలను వదలడంలో ప్రభుత్వం విఫలమైందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు.
బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకే కాకుండా రాష్ట్రంలోని మహిళలందరికీ చీరలు పంపిణీ చేయాలని పీఓడబ్ల్యూ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు ఆర్.సీత, ప్రధాన కార్యదర్శి
ప్రభుత్వం ఈ పండుగకు కూడా బతుక మ్మ చీరలు ఇవ్వడం అసాధ్యమేనని తెలుస్తున్నది. బుధవారం బంజారాహిల్స్ డివిజన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
మహిళా చిరు వ్యాపారులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని పట్టణ నేషనల్ హాకర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు ఆ సంఘం పట్టణ అధ్యక్షుడు షాహిద్ మహ్మద్ షేక్ మంగళవారం తెలిపారు.
తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కృతిక జీవనానికి ప్రతీకైన బతుకమ్మ పండుగ రాష్ట్ర ప్రజల బతుకుల్లో వెలుగులు నింపే వేడుక కావాలని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ఆకాంక్షించారు.
నాలుక మడత పెట్టే సీఎం రేవంత్ మాటలపై భద్రాద్రి జిల్లా మహిళలు మరోసారి భగ్గుమంటున్నారు. అలవిగాని హామీలతో అధికార పీఠమెక్కిన ఆయన.. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, పైగా ఇచ్
తెలంగాణలో బతుకమ్మ పండుగ సాంస్కృతిక, సాంప్రదాయ ప్రాముఖ్యత కలిగిన పండుగ. ఈ పండుగ సందర్భంగా మహిళలకు చీరెలు పంపిణీ చేయడం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక సంప్రదాయంగా జరిగింది.
సిరిసిల్లలో ఇందిరా స్వశక్తి చీరెల ఉత్పత్తి నత్తనడకన సాగుతున్నది. బతుకమ్మ చీరెలు బంద్ కావడంతో ఇక్కడ ఉపాధి కోల్పోయిన నేతన్నలకు మళ్లీ వలసబాటే దిక్కయింది. సర్కారు ఇచ్చిన చీరెల ఆర్డర్లు ఆలస్యం కావడంతో కార�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని బీవైనగర్కు చెందిన మరమగ్గాల కార్మికుడు బూర బలరాం (62) కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బత�
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ. పూల పండుగను ఆడబిడ్డలు సంబురంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఆడపడుచుకు ఉచితంగా చీరలను (Bathukamma Sarees) అందించింది. ఏటా బతుకమ్మ పండుగకు ముందు పం�
ఉరిసిల్లగా మారిన సిరిసిల్లను ఆదుకునేందుకు, ఆకలి చావు లు, ఆత్మహత్యలు, వలసలను నివారించడానికి ఇదివరకటి కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరలు, ఆర్వీఎం వంటి పథకాలు తెచ్చింది.