తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను బీఆర్ఎస్ సర్కారు గౌరవిస్తున్నది. స్వరాష్ట్రంలో బతుకమ్మపండుగను గుర్తించి వైభవంగా నిర్వహిస్తున్నది. పండుగకు కానుకగా ఆడబిడ్డలకు ఏటా బతుకమ్మను చీరెలను పంపిణీ చేస్తున్నద�
తెలంగాణలో జరిగే బతుకమ్మ పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. పూలను పూజించే గొప్ప పండుగ ఇది. మహిళలు, యువతులు బతుకమ్మ పండుగను ఉత్సాహంగా జరుపుకొంటారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మకు �
ఆధునిక జీవనంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జీవన విధానం మారింది. జీవించే విధానం మారింది. జీవితాల్లోని, అందాలన్నీ క్రమక్రమంగా కంప్యూటరైజ్డ్ అయిపోతున్నాయి.
సద్దుల బతుకమ్మ రోజు తెలంగాణ మొత్తం పూల సందోహమే! సద్దుల బతుకమ్మ ఎన్నో సుద్దులు నేర్పుతుంది. సుద్దులు అంటే మంచి మాటలు. సుధ అంటే అమృతం. అమృతమంటే మంచి అని అర్థం. నీరు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె పంచామృతాలు.
బతుకమ్మ ఆడే సమయంలో పాడే పాటలలో సహనం, శీలం, శాంతం మొదలైనవాటిని బోధించే మంచి లక్షణాలుండడంతో జీవితాలు సుఖంగా శాంతంగా గడిపేందుకు ఎంతగానో సహకరిస్తాయి. అందుకే రాజులు మారినా, రాజ్యాలు అంతరించిపోయినా ఈ సంస్కృతి
మన పండుగలలో బతుకమ్మ పండుగకు ఒక విశిష్టత ఉన్నది. ఆశ్వయుజ మాసం ముందు అమావాస్య నాడు పెత్ర అమావాస్య నుంచి మొదలుపెట్టి 9 రోజులు రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ఘనంగా జరుగుతుంది. బతుకమ్మ పండుగ దసరా నవరాత్రుల పండుగకు మ
పండుగ ఏదైనా అందరికీ ఆనందాన్ని పంచేలా ఉంటుంది. మరి బతుకమ్మ పండుగ.. ఆనందాన్నే కాదు ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక వేడుక. పండుగలు, వేడుకలు అందరినీ ఒకచోట చేర్చి ఎనర్జీని ఇస్తాయి. కానీ బతుకమ్మ పండుగ ఊరంతటిని ఒకటి చేసి చేయ
ఏటా వినాయక చవితి తర్వాత ఆశ్వీయుజ మాసంలో వచ్చే అమావాస్యతో బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. మొదటిరోజు ఎంగిలిపూలతో బతుకమ్మ సంబురాలు ప్రారంభమై, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. దీనినే ‘పెద్ద బతుకమ�
ప్రకృతిలో ప్రతి పువ్వూ బతుకమ్మే...బతుకమ్మను మహాలయ అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు. ఇది పూలతో కూడిన ప్రకృతి పండుగ. ఆ కాలంలో వచ్చే అన్నిరకాల పూలతో బతుకమ్మను కళాత్మకంగా పేరుస్తారు.
తెలంగాణ ప్రాంతంలోనే జరుపుకొనే అతి ముఖ్యమైన పండుగ బతుకమ్మ. ఈ పండుగ తెలంగాణ ప్రజలందరికీ ప్రీతిపాత్రమైనది. భగవంతుణ్ణి పూలతో పూజించటం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆనవాయితీ.
తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా భక్తి శ్రద్ధలతో జరుపుకొనే పండుగ బతుకమ్మ. బతుకమ్మ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే బతుకమ్మ. పూల పాలవెల్లి ప్రజల కల్పవల్లి! ఆమె ప్రకృతి దేవత. ఆమెకు పువ్వులంటే ఇష్టం.