సృష్టికి మూలం అమ్మ. ఆమెకు ఎన్ని కష్టాలొచ్చినా, ఇబ్బందులొచ్చినా బిడ్డల కోసం పరితపించి పోయే గొప్ప వ్యక్తిత్వం ఆ తల్లిది. మనకు అలాంటి తల్లి మన బతుకమ్మ. గౌరమ్మగా మనం పిలుచుకునే తెలంగాణ ఇలవేల్పు బతుకమ్మ.
బతుకమ్మ పండుగ వాతావరణంలో ప్రకృతిని పూజించే విధానం కనిపిస్తుంది. ప్రకృతితో ఎక్కువ సమయం గడిపే పండుగ ఇది. ప్రకృతిలో గడపడం వాటిని చూడడం ఎంతో ఆనందాన్నిస్తుంది.
బతుకమ్మ బతుకునిచ్చే తల్లి పండుగ. ఒక్కొక్కరోజు ఒక్కో పేరుతో ఒక్కో నైవేద్యంతో అందరినీ అలరించే అసలైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు దేవీ నవరాత్రులుగా జరుపుకొనే పండుగ. లోక కల్యాణం కోసం అమ్మవార�
ఈ అక్క యాదికున్నదా? బతుకమ్మ పండుక్కి ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం చీరలిస్తె. ఈ చీరెలు బాగలేవని వద్దన్న లింగమ్మ మాటలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
MLC Kavitha | కూకట్పల్లిలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నివాసం
బతుకమ్మ పండుగను విదేశాల్లో తెలంగాణ ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఆడబిడ్డలు ఆడిపాడారు. ఈ వేడుకల్లో భారత సంతతికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం.
బతుకమ్మ పూల బతుకమ్మగా, బొడ్డె మ్మ మట్టి బొడ్డెమ్మగా ప్రసిద్ధి. వీరికి సంబ ంధించిన కథ ఒకటి వరంగల్లు పట్టణంలో ప్రచారంలో ఉన్నది. కాకతీయుల కాలంలో సాటి మనుషుల కొరకు త్యాగం చేసిన తరుణీమణుల కథ ఇది.
రకరకాల పూలను సేకరించుకోవడంతో పాటు అందంగా, పద్ధతిగా బతుకమ్మను వరుస క్రమంలో పేర్చడంలో కళాత్మకత కనిపిస్తుంది. బతుకమ్మకు ఉపయోగించే పూలన్నీ ప్రకృ తి సహజంగా లభించేవి.
ఆడబిడ్డల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నదని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
తెలంగాణ సంస్కృతి విలక్షణమైనది. రాష్ట్ర ప్రజలు జరుపుకొనే పండుగల్లో ‘బతుకమ్మ’ ప్రత్యేకమైనది. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. ప్రకృతిని ఆరాధిస్తూ, పూజిస్తూ తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్న�