ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. యువతులు, మహిళలు తంగేడుపూలు, గూనుగు పూలు, గడ్డిపూలు, బంతి, చామంతి.. వంటి తీరొక్క పూలతో బతుకమ్మలను పోటీపడి పేర్చి అందంగా ముస్తాబు చే
బతుకమ్మ సామాన్యుల పండుగ. సబ్బండ వర్గా లు సంతోషంగా పండుగ. రెండు వారాల పాటు పిల్లలందరికీ ఆటవిడుపు. సకలవర్గాల వారికీ సంతోషాన్ని కలిగించే ముద్దు ముడుపు. తెలంగాణలో ఈ పండుగకు పెండ్లయిన ఆడపిల్లలు తప్పకుం డా తల్�
దేవీ పురాణంలోని మహిషాసురుని వృత్తాంతం.. జానపదానికి వచ్చేసరికి బతుకమ్మ కథల్లో భాగమైంది. అత్యంత బలశాలి అయిన మహిషాసురుణ్ని సంహరించే శక్తి ఒక్క గౌరీమాతకే ఉంటుంది. ఆ తల్లి ఉగ్రరూపంతో మహిషుడితో తలపడి, ఆ రాక్ష�
పండుగ మొదటిరోజు పెతరామాస (పితృ అమావాస్య) నాడు ఓ పెద్ద బతుకమ్మను పేర్చి, వాకిట్లోనే ఆడేవాళ్లం. ఆ రోజు చెరువుకు వెళ్లకుండా ఇంట్లోనే మొక్కల మధ్యలో బతుకమ్మను పెట్టేవాళ్లం.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడబిడ్డలు ఆటపాటలతో సంబురంగా చేసుకునే వేడుక. నేటి నుంచి తొమ్మిది రోజులపాటు వేడుకలు కనుల పండువగా సాగనున్నాయి. వాడవాడలా బ
కేసీఆర్ గొంతెత్తితే ప్రతిపక్ష పార్టీల్లో భూకంపమే. వ్యూహనికే నడక నేర్పిన వ్యూహకర్త కేసీఆర్. ప్రతిపక్షాలు ఎన్ని పద్మవ్యూహాలతో వచ్చినా వాటిని ఛేదించే మహా ఉద్యమ వ్యూహం ఆయనకు ఉంటుంది. మొండికి జగమొండిలా భ�
తెలంగాణలో బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ అని హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.జ్యోత్స్నప్రభ తెలిపారు. శుక్రవారం హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో శుక్రవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు.