సద్దుల బతుకమ్మ పండుగను ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మకు పూజలు చేశారు. గ్రామ కూడళ్లు, ఆలయాల వద్ద బతుకమ్మల చుట్టూ మహిళలు, యువతులు సంతోషంగా ఆడిపాడారు.
ఉమ్మడి జిల్లాలో ఆదివారం సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. మహిళలు గౌరమ్మకు పూజలు చేసి గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి ‘చిత్తూ చిత్తూల బొమ్మ... శివుని ముద్దూల గుమ్మ’, ‘ఏమేమి పువ్వొప్ప�
మండలం వ్యాప్తంగా ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తీరొక్క పూల తో బతుకమ్మలను అందంగా పేర్చి, పసుపు కుంకుమతో గౌరమ్మను చేసి పూజించారు.
సద్దుల బతుకమ్మ వేడుకలు నగరంలో అంగరంగ వైభవంగా జరిగాయి. కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు అన్నీ పూలవనంగా మారిపోయాయి. తీరొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Saddula Bathukamma | తెలంగాణ పూలపండుగ బతుకమ్మ ముగింపు చివరి రోజు ‘సద్దుల బతుకమ్మ’ను పురస్కరించుకొని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆడబిడ్డలందరికి శుభాకాంక్షలు తెలిపారు.
CM KCR | తెలంగాణ పూలపండుగ బతుకమ్మ ముగింపు చివరి రోజు ‘సద్దుల బతుకమ్మ’ను పురసరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
నీలాకాశాన్ని సిబ్బిగా మలిచి సింగిడిని పూల వరుసలుగా పేర్చి ప్రకృతినే దేవతగా పూజించే పండుగ బతుకమ్మ. ప్రపంచంలోనే అరుదైన రంగురంగుల పూలపండుగ. బతుకమ్మ అంటే బతుకుదెరువును మెరుగుపరిచే అమ్మ అని. ప్రకృతి నుంచి స�
దాదాపు 400 ఏండ్ల కిందట శ్రీభగవద్రామానుజులు స్థాపించిన శ్రీ వైష్ణవ మత వ్యాప్తి కోసం తమిళనాడులోని శ్రీవైష్ణవుల దివ్య క్షేత్రాలు శ్రీరంగం, కాంచీపురం నుంచి ఆళ్వారుల సంతతికి చెందిన వైష్ణవ గురువులు కొంతమంది త
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. ఇది మన అస్తిత్వాన్ని తెలిపే వేడుక. ఆశ్వయుజ మాసంలో పెత్రమాసనాడు ఆరంభమై తొమ్మిదిరోజుల పాటు.. అష్టమి వరకు కొనసాగుతుంది.
‘ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్కజాములాయే చందమామ.. అంటూ మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు నగరంలో శనివారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆడపడుచులు ఉపవాసం ఉండి రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చా�
జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శనివారం ఎంగిలిపూల బతుకమ్మను పేర్చిన మహిళలు, ప్రధాన కూడళ్లు, ఆలయాల ఆవరణలో ఆడిపాడారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను శనివారం మెదక్ మండలంలోని రాజ్‌పల్లి, మంబోజిపల్లి, తిమ్మక్కపల్లి, పాతూరు, బాలనగర్ ఆయా గ్రామాల్లో ఘనంగా జరుపుకొన్నారు.