KTR | సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్
Saddula Bathukamma | తెలంగాణ పూలపండుగ బతుకమ్మ ముగింపు చివరి రోజు ‘సద్దుల బతుకమ్మ’ను పురస్కరించుకొని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆడబిడ్డలందరికి శుభాకాంక్షలు తెలిపారు.
Saddula Bathukamma | తెలంగాణ పూలపండుగ బతుకమ్మ ముగింపు చివరి రోజు ‘సద్దుల బతుకమ్మ’ను పురస్కరించుకొని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ (Minister Ktr) ట్విట్టర్ వేదికగా ఆడబిడ్డలందరికి శుభాకాంక్షలు తెలిపారు.
పుడమి పులకరించే..సింగిడి రంగుల పూల వైభవం..!
ప్రకృతి పరవశించే తీరొక్క వర్ణాల బతుకు సంబురం..!
పువ్వులు..నవ్వులు విరబూసే సహజీవన సౌందర్యం..!
ఇచ్చిపుచ్చుకునే వాయినాల ..అచ్చమైన ఆనంద పరిమళం..!
నిండిన చెరువుల నీటి అలలపై ఉయ్యాలలూగే గౌరమ్మలు..!
పండిన పచ్చని పంట చేనుల దారుల్లో పూల తేరులు..!
సమిష్టి సంస్కృతిని చాటిచెప్పే విశిష్ట వేడుక..!
స్త్రీల సృజనతో వెలిగే తెలంగాణ అస్తిత్వ ప్రతీక…!
ఆడబిడ్డలందరికి
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు..! అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
పుడమి పులకరించే..సింగిడి రంగుల పూల వైభవం..!
ప్రకృతి పరవశించే తీరొక్క వర్ణాల బతుకు సంబురం..!
పువ్వులు..నవ్వులు విరబూసే సహజీవన సౌందర్యం..!
ఇచ్చిపుచ్చుకునే వాయినాల ..అచ్చమైన ఆనంద పరిమళం..!
నిండిన చెరువుల నీటి అలలపై ఉయ్యాలలూగే గౌరమ్మలు..!
పండిన పచ్చని పంట చేనుల దారుల్లో పూల…
— KTR (@KTRBRS) October 22, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

