ఇంట్లో ఆడబిడ్డలందరూ తీరొక్క పూలను ఒక్కచోటకు చేర్చి.. సహజసిద్ధంగా పూసిన పువ్వులకు మరిన్ని రంగులద్ది.. ఒక్కో పువ్వును వరుసలో పేర్చుకుంటూ.. పండుగ విశిష్టను చెప్పుకుంటూ బతుకమ్మలను ఆకట్టుకునే విధంగా తీర్చిద�
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ తీరొక్క పాటలతో ఊరూవాడా మార్మోగింది. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో గ్రామాలు పూలవనంగా మారాయి. ఉమ్మడి జిల్లాలో సోమవారం జరుపుకున్న సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి.
ఉమ్మడి జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. సోమవారం ఉదయం నుంచే తీరొక్క పూలతో పెద్ద బతుకమ్మలను అందంగా పేర్చిన ఆడబిడ్డలు, సాయంత్రం కూడళ్లు, ఆలయాలు, చెరువు గట్ల వద్ద ఉంచి ఆడిపాడి ఊరూవాడా హోరెత్తి�
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక సద్దుల బతుకమ్మ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని సోమవారం ఒక ప్రకటనలో ఆడబిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు.
‘మహిళలు తొమ్మిది రోజులు పూల పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకొని, వేడుకల చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగిసే సాంస్కృతిక సంప్రదాయం తెలంగాణకు ప్రత్యేకం’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు.
పుడమి తల్లి పూలశోభతో పులకరించింది. తీరొ క్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒకే చో ట చేర్చి ఆడి పాడగా పల్లె..పట్నం హరివిల్లులా మారింది. సోమవారం రాత్రి సద్దుల బతుకమ్మ(పెద్ద బతుకమ్మ) సంబురాలు ఉమ్మడి నల్లగొండ జిల్ల�
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక సద్దుల బతుకమ్మ పండుగను మహిళలు సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇంటింటి నుండి బతుకమ్మలు తీసి గ్రామ చెరువులో నిమజ్జనం చేశారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు సోమవారం రాత్రి జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడేలా ఓదెల మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం రాత్రి సద్దుల బతుకమ్మ వేడుకలు �
గన్నేరువరం మండల వ్యాప్తంగా సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి మహిళలు వాడ వాడల బతుకమ్మ ఆడారు.
పెగడపల్లి మండలంలో సద్దుల బతుకమ్మ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లోని ఆలయాలు, ముఖ్య కూడళ్లు, కమ్యూనిటీ భవనాల వద్ద మహిళలలు, చిన్నారులు రంగు రంగుల పూలతో అంకరించి�
సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేక ఆడబిడ్డలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పూల పండుగను మహిళలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకుని, చివర�
బతుకమ్మ ఉత్సవానికి ఘనమైన ముగింపు పలుకుతుంది సద్దుల పండుగ. దుర్మార్గుడైన దుర్గముడు అనే రాక్షసుణ్ని సంహరించి, సకల లోకాలను కాపాడిన ఆదిశక్తి.. దుర్గామాతగా కొలువుదీరిన మహోన్నతమైన రోజు ఇది. అందుకే ఈ రోజును దు�
నేడు సద్దుల బతుకమ్మ.. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం ఒక్క మహిళకు, ఒక్క చీర కూడా ఇవ్వలేదు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆడపడుచులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మహిళలు సంఘాల సభ్యులు మండి