Saddula Bathukamma | తెలంగాణ పూలపండుగ బతుకమ్మ ముగింపు చివరి రోజు ‘సద్దుల బతుకమ్మ’ను పురస్కరించుకొని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆడబిడ్డలందరికి శుభాకాంక్షలు తెలిపారు.
దేశంలో పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ సొంతమని, ఆడపడుచుల అతిపెద్ద పండుగ బతుకమ్మ అని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేశారని ఆమె తెలి
తెలంగాణ సంస్కృతికి నిదర్శనమైన సద్దుల బతుకమ్మ వేడుకలు హైదరాబాద్ వేదికపై ఆదివారం అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ప్రధానంగా ట్యాంక్‌బండ్ కేంద్రంగా బతుకమ్మ సంబురాలు ఇంద్రధనుస్సు వర్ణాలలో అత్యంత మనోహరంగా జ
సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. అతివల సందడితో ఊరూవాడ పూలకించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శనివారం నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబురాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మ�
బతుకమ్మ (Batukamma) సంబురాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నారు. చివరిరోజైన ఆదివారం సద్దుల బతుకమ్మను (Saddula Batukamma) ట్యాంక్‌బండ్‌పై ఘనంగా నిర
తెలంగాణ సంస్కృతికి నిదర్శనమైన బతుకమ్మ పండుగ వేడుకలు మండలం లో ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిఏటా ఆనవాయితీ ప్రకారం పెదమడూరు, ధర్మగడ్డతండాలో ఏడో రోజే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.
Hyderabad | సద్దుల బతుకమ్మ సందర్భంగా లుంబిని పార్కు, అప్పర్ ట్యాంక్‌బండ్‌పై ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశాలుండడంతో, ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున�
భారత జాగృతి మహారాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో ముంబైలో బతుకమ్మ వేడుకలను గురువారం వైభవంగా నిర్వహించారు. దాదర్ ఈస్ట్‌లోని స్వామి నారాయణ్ రోడ్డులో ఉన్న యోగిహాల్లో సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగిన వే�
Tpad Bathukamma | అమెరికా గడ్డపై తెలంగాణ సంస్కృతిని వికసింప చేస్తున్న తెలంగాణ పీపుల్స్ అసోసియేషన ఆఫ్ డల్లాస్ (టీ-పాడ్).. ఈ నెల 21న సద్దుల బతుకమ్మ సందర్భంగా మెగా వేడుకల నిర్వహణకు సన్నద్ధమవుతున్నది.
తెలంగాణ ఆత్మగౌరవానికి, సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మంగళవారం శాలిగౌరారంలో మండల కబడ్డీ అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఆయన ముఖ్య అతిథ�
జగిత్యాల పట్టణం పూల సింగిడిగా మారిపోయింది. తీ రొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మలతో జగిత్యాల నేల పులకించిపోయింది. భారత జాగృతి ఆధ్వర్యంలో, నిజామాబాద్ ఎమ్మెల్సీ, భారత జాగృతి వ్య వస్థాపక అధ్యక్షురాలు కల్వకుం
జాగృతి జగిత్యాల నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జగిత్యాలలో బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా బతుకమ్మను పేర్చారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. ఇది మన అస్తిత్వాన్ని తెలిపే వేడుక. ఆశ్వయుజ మాసంలో పెత్రమాసనాడు ఆరంభమై తొమ్మిదిరోజుల పాటు.. అష్టమి వరకు కొనసాగుతుంది.