పూల పరిమళం పుడమి సంబురం
పుడమిపై పూల పుంత చెంతనే ఉన్నట్లు.. సద్దుల సంబురం.. అంబరాన్నంటింది. భాగ్యనగరం తీరొక్క పూల వనమైంది. ముచ్చటైన బతుకమ్మలతో వాకిళ్లన్నీ పూదోటలయ్యాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ.. ఆడబిడ్డల ఆటపాటలతో మార్మోగాయి.
పుడమిపై పూల పుంత చెంతనే ఉన్నట్లు.. సద్దుల సంబురం.. అంబరాన్నంటింది. భాగ్యనగరం తీరొక్క పూల వనమైంది. ముచ్చటైన బతుకమ్మలతో వాకిళ్లన్నీ పూదోటలయ్యాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ.. ఆడబిడ్డల ఆటపాటలతో మార్మోగాయి. గ్రేటర్‌వ్యాప్తంగా ఆదివారం సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తంగేడు, గునుగు, చేమంతి, తామర వంటి పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి ఆడపడుచులు ఆడిపాడారు. పోయిరా బతుకమ్మ ఉయ్యాలో.. మళ్లీ రా బతుకమ్మ ఉయ్యాలో అంటూ.. గౌరమ్మను గంగమ్మ ఒడికి చేర్చారు.

గ్రేటర్ వ్యాప్తంగా ఆదివారం సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి.. ఆడబిడ్డలు ఆడిపాడారు. భక్తిశ్రద్ధలతో గౌరమ్మను కొలిచి.. గంగమ్మ ఒడికి చేర్చారు.

కూకట్పల్లి రంగధాముని చెరువుగట్టుపై బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే కృష్ణారావు తదితరులు

మహేశ్వరంలోని శివగంగా దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మ ఆట, పాటలతో హోరెత్తించారు.
– మహేశ్వరం, అక్టోబర్ 22



Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

