పుడమి తల్లి పూల శోభతో పులకరించింది. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక చోట చేర్చి ఆడి పాడగా పల్లె, పట్నం హరివిల్లులా మారింది. సద్దుల బతుకమ్మ సంబరాలు గురువారం రాత్రి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురంగా జరి�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా గురువారం సద్దుల బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పల్లెలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను ఉంచి లయబద్ధంగా చప్పట్లతో ఆడపడుచ�
జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు గురువారం ఘనంగా జరిగాయి. వాడవాడలా బతుకమ్మ పాటలు మార్మోగాయి. పలు చోట్ల వర్షం వల్ల అంతరాయం కలిగినప్పటికీ వేడుకలు ఆనందోత్సాహాలతో ముగిశాయి. ‘సద్దుల’ సంబురాల్లో భాగ�
సద్దుల సంబురాలు గురువారం ఉమ్మడి జిల్లాలో అంబరాన్నంటాయి. ఆడబిడ్డల ఆటపాటలతో ఊరూరూ పూలవనాల్లా మారాయి. ఉదయం నుంచే మహిళలు తీరొక్కపూలతో ఓర్పుగా, అందంగా బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం కొత్త బట్టలు ధరించి, గౌరమ్
ఆడబిడ్డలకు ప్రీతిపాత్రమైన పండుగ. తొమ్మిది రోజులపాటు ఊరువాడను ఒక్కటి చేసే వేడుక. ఎనిమిది రోజులపాటు బతుకమ్మ ఆడిన మహిళలు తొమ్మిదో రోజు సంబురంగా సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకున్నారు.
మండలం వ్యాప్తంగా ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తీరొక్క పూల తో బతుకమ్మలను అందంగా పేర్చి, పసుపు కుంకుమతో గౌరమ్మను చేసి పూజించారు.
జిల్లాలో పండుగ శోభ సంతరించుకుంది. సద్దుల బతుకమ్మ, విజయదశమిని పురస్కరించుకుని వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. మరో వైపు బంధువులు, ఆడబిడ్డల రాకతో ప్రతి ఇంట్లో సందడి వాతావరణం నెలకొన్నది. నేడు (ఆదివారం) సద్దు�
సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. అతివల సందడితో ఊరూవాడ పూలకించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శనివారం నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబురాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మ�
తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో ఇందూరు వాకిళ్లన్నీ పూదోటలయ్యాయి. భారత జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలను నగర ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇండ్ల వద్ద అందంగా పేర్చిన బతుకమ్మలతో మహిళలు శోభాయాత్
తెలంగాణ సంస్కృతికి నిదర్శనమైన బతుకమ్మ పండుగ వేడుకలు మండలం లో ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిఏటా ఆనవాయితీ ప్రకారం పెదమడూరు, ధర్మగడ్డతండాలో ఏడో రోజే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.