సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. అతివల సందడితో ఊరూవాడ పూలకించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శనివారం నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబురాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మ�
తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో ఇందూరు వాకిళ్లన్నీ పూదోటలయ్యాయి. భారత జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలను నగర ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇండ్ల వద్ద అందంగా పేర్చిన బతుకమ్మలతో మహిళలు శోభాయాత్
తెలంగాణ సంస్కృతికి నిదర్శనమైన బతుకమ్మ పండుగ వేడుకలు మండలం లో ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిఏటా ఆనవాయితీ ప్రకారం పెదమడూరు, ధర్మగడ్డతండాలో ఏడో రోజే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.
పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ముఖ్య కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి పాటలతో ఆడిపాడారు. కోలాట నృత్యాలతో ఆకట్టుకున్నాయి.