సంసృతీ సంప్రదాయాలకు ప్రతిరూపం ప్రకృతి పండుగ బతుకమ్మ అని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఎనిమిదో రోజు బుధవారం సాయంత్రం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కలెక్టర్�
సంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో బుధవారం సాయం త్రం బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్న వేడుకలకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ముఖఅతిథిగా హాజరయ్యారు.
NRI | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకనైన బతుకమ్మ వేడుకలు(Bathukamma celebrations) విశ్వవ్యాప్తంగా జరుగుతున్నాయి. విదేశాల్లో స్థిరపడ్డ తెలంగాణ బిడ్డలు మన సంస్కృతిని చాటిచెప్పేలా వేడుకలు నిర్వహిస్తున్నారు.
NRI | తెలంగాణ ఆడిబిడ్డలు ఎంతో భక్తితో జరుపుకునే పూల పండుగ బతుకమ్మ వేడుకలు(Bathukamma celebrations) కెనడాలోని(Canada) టొరంటో నగరంలో ఘనంగా జరిగాయి. అక్కడ స్థిరపడిన వందలాది మంది తెలంగాణ వాసులు కుటుంబాలతో సహా హాజరై బతుకమ్మ వేడుకల
రాజన్న క్షేత్రం పులకించిపోయింది. మహిళల బతుకమ్మ ఆటపాటలతో మార్మోగింది. ఆనవాయితీ ప్రకారం ఏడు రోజులకు నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. ఆడబిడ్డల సందడితో మూలవాగు మురిసిపోయింది.
ఆడబిడ్డల అతిపెద్ద పండుగైన బతుకమ్మ వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం చూపుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా బతుకమ్మ ఏర్పాట్ల కోసం ప్రతి జిల్లాకు 10 లక్షలు కేటాయించినా.. ఈ సారి మాత్రం అణాపై�
Bathukamma | తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డలాస్ తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాలు, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు అందాలనటి ప్రియాంక మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బతుకమ్మ అంటే.. మహిళలు, యువతులు సేకరించిన తీరొక్క రంగు పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడుతారు. సందడి చేస్తారు. కానీ.. ఖమ్మం జిల్లా ఎక్సైజ్ పోలీసులు ఆ శాఖ కార్యాలయ ప్రాంగణంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి సే.. నో డ్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బతుకమ్మ సంబురాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం అలిగిన బతుకమ్మ వేడుకలు జరుపుకొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ చేరి మహిళలు ఆడిపాడారు.
బతుక మ్మ పండుగ మన సంస్కృతికి ప్రతీక అని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో సోమవారం మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూన�
తెలంగాణ పిండివంటల్లో సకినాలు ప్రత్యేకమైనవి. వేర్వేరు ప్రాంతాల్లో వీటిని వండుకున్నా.. ఇక్కడ చేసినంత రుచిగా మరెక్కడా కుదరవు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ పిండి వంటకం గురించి తెలియదన్నా ఆశ్చర్యపోవాల్సిన పన�
Singapore-Bathukamma | సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక టాంపినీస్ సెంట్రల్ పార్క్లో నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి.