‘తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి.. లోకమంతా తిరిగేవటే..’ అంటూ ఉమ్మడి జిల్లా ఆడబిడ్డలందరూ అంగరంగ వైభవంగా బతుకమ్మలు ఆడుతున్నారు. తెలంగాణ పూల పండుగ ఉమ్మడి జిల్లాలో ఘనంగా కొనసాగుతోంది. ఊరూవాడా ఏకమైన ఆడబ్డి�
శుక్రవారం నాడు ఉయ్యాలో చన్నీటి జలకాలు ఉయ్యాలో.! చన్నీటి జలకాలు ఉయ్యాలో ముత్యమంత పసుపు ఉయ్యాలో.! అంటూ విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు సంస్కృతీ సంపద్రాయాలు ప్రతిబింబించేలా పీయూలో మన బతుకుమ్మ వేడుకలను నిర
బతుకమ్మ వేడుకలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పులకించిపోతోంది. ఊరూవాడంతా పూలపండుగ పరిమళాలు వెదజల్లుతున్నాయి. ప్రతి వాడా ఓ పూల వనమవుతోంది. ప్రతి ఊరి చెరువూ పూల తోటవుతోంది. తెలంగాణ సాంస్కృతి వైభవాన్ని, వారసత్వాన్న
తీరొక్క పూలను తెచ్చి, బతుకమ్మగా తీర్చిదిద్ది, పసుపుముద్దతో తయారు చేసిన గౌరమ్మను పెట్టి భక్తితో కొలిచే వేడుక బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజుల పాటు మహిళలు నిండు మనస్సుతో ప్రకృతిని కొలిచే వేడుక బతుకమ్మ.
మనిషి సంఘజీవి. ‘సంఘేశక్తి కలియుగం’ అన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీచక్రార్చన విశేషంగా చేసుకుంటారు. వేదోక్తంగా పూజాధికాలు చేయలేని వారు పూలతో బతుకమ్మను కొలువుదీర్చి శ్రీచక్రంగా భావన చేస్తారు. శత
‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ.. తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ.. తంగేడు కాయొప్పునే గౌరమ్మ..’ అంటూ బతుకమ్మ గీతాలు మార్మోగాయి. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ వేడుకల్లో భాగంగా బుధవార�
హైడ్రా పేరిట అక్కా చెల్లెండ్లు బతుకమ్మ వేడుకలను జరుపుకోకుండా చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పటికీ క్షమించబోరని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ విమర్శించా�
ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. తీరొక్కపూలతో అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలు కొలువుదీరాయి. తొలిరోజు బుధవారం ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్
ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం వేళ కూడళ్లలో ఉంచి ఆటపాటలతో సందడి �
Bathukamma | తెలంగాణ అంటే బతుకమ్మ! బతుకమ్మ అంటే తెలంగాణ! ఈ ప్రాంత ఆత్మగౌవర ప్రతీకగా నిలిచి.. ఉద్యమ చైతన్య గీతికై ఎగిసి.. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రపంచ ఖ్యాతి గాంచిన మన బతుకమ్మ పండుగను కాంగ్రెస్ సర్కార్ మర
ప్రపంచమంతా పూలతో పూజిస్తే.. పూలనే పూజించే గొప్ప సంస్కృతి మనది. ప్రకృతిని ఆరాధించే మహోన్నత వారసత్వానికి ప్రతీక మన బతుకమ్మ పండుగ. అమావాస్య మొదలు దుర్గాష్టమి వరకు జరిగే మహోన్నత వేడుక. మొదటి రోజైన అమావాస్య నా
బతుకమ్మ అంటే నాకు పూల అమరిక అని ఎప్పుడూ అనిపించదు. ఎందుకంటే నాతో పాటే పుట్టి, పెరిగినట్టే ఉంటుంది. దసరా సెలవులకు నా మేనత్తల ఇంటికి పోయినా, పెద్దమ్మల ఇంటికి పోయినా, ఆఖరికి నాకు పెళ్లయినా.. నాతో పాటు అత్తింటి�