Ind Vs Ban: బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో.. భారత్ రెండో ఇన్నింగ్స్లో ఇవాళ భోజన విరామ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 205 రన్స్ చేసింది. గిల్ 86, పంత్ 82 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.
Shubman Gill: శుభమన్ గిల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. చెన్నైలో బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో అతను హాఫ్ సెంచరీ బాదాడు. టెస్టుల్లో అతనికి ఇది ఏడవ అర్థ సెంచరీ.
IND vs BAN 1st Test : టెస్టు క్రికెట్లోనే అసలైన మజా ఉంటుందనే చెపాక్ టెస్టుతో మరోసారి నిరూపితమైంది. తొలి రోజే అశ్విన్, జడేజాలు బంగ్లా బౌలర్ల స్థయిర్యాన్ని దెబ్బతీయగా.. రెండో రోజు పేసర్ జస్ప్రీత్ బుమ్రా(4/50),
Ind Vs Ban: బుమ్రా, ఆకాశ్, జడేజా, సిరాజ్లు వరుసగా వికెట్ల తీశారు. దీంతో బంగ్లా తన తొలి ఇన్నింగ్స్లో.. 37 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 112 రన్స్ మాత్రమే చేసింది. చెన్నై టెస్టులో ఇండియా దాదాపు పట్టు బిగించిం
Akash Deep: వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు ఆకాశ్ దీప్. బంగ్లాదేశ్తో జరుగుతున్న చెన్నై టెస్టులో తన పేస్తో హడలెత్తించాడు. రెండో రోజు తొలి ఇన్నింగ్స్ భోజన విరామ సమయానికి బంగ్లా 3 వికెట్ల�
Ind Vs Ban Test: హసన్ మహబూద్, తస్కిన్ అహ్మద్.. బంగ్లా బౌలర్లు ఇద్దరూ చెలరేగిపోయారు. హసన్ తన ఖాతాలో 5 వికెట్లు వేసుకోగా, తస్కిన్ తన ఖాతాలో 3 వికెట్లు వేసుకున్నాడు.దీంతో భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 376
IND vs BAN 1st Test : టీ20 వరల్డ్ కప్ తర్వాత స్వదేశంలో తొలి సిరీస్లో భారత జట్టు(Team India) మొదట్లో తడబడినా ఆఖరికి నిలబడింది. బంగ్లాదేశ్ పేసర్ హసన్ హహమూద్ () ధాటికి టాపార్డర్ విఫలమైనా యశస్వీ జైస్వాల్
IND BAN 1st Test : భారత సీనియర్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్(101) టెస్టుల్లో మరోసారి వంద కొట్టేశాడు. అది కూడా సొంత మైదానంలో.. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు.