Murder | హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. బండ్లగూడ పరిధిలోని గౌస్ నగర్లో ఓ పాన్ షాపు ఓనర్ను గుర్తు తెలియని దుండగులు బుధవారం రాత్రి అతి కిరాతకంగా హత్య చేశారు.
Ganja | బండ్లగూడలో గంజాయి సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2.70 కోట్ల విలువైన 908 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
నగరంలోని పాతబస్తీ బండ్లగూడలో సోమవారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు మృతిచెందారు.
విద్యుదాఘాతంతో 24 గంటల్లోనే మరో నలుగురు మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ నగరంలో వేర్వేరు చోట్ల ముగ్గురు చనిపోగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక యువకుడు మృతిచెందాడు.
పండుగల వేళ హైదరాబాద్లో (Hyderabad) వరుసగా విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల్లో మూడు కరెంట్ షాక్తో (Electric Shock) ఎనిమిది మంది మరణించగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నది. కృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం రాత్�
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు అమ్యామ్యాలకు మరిగి ఎదో ఒక సాకు చెబుతూ అక్రమ నిర్మాణదారులకు వ�
బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బిల్డర్లు భారీ సెల్లార్లను తవ్వకాలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ యథేచ్చగా సెల్లార్ల తవ్వకాలు చేపడుతున్నారు.
Bandlaguda | పారిశుద్ధ కార్మికులు వైద్యుల సూచనలు పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర పేర్కొన్నారు.
కార్లను అద్దెకు తీసుకుని పక్క రాష్ట్రం లో విక్రయించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదయింది. వివరాల్లోకి వెళ్తే.. అత్తాపూర్కు చెందిన రషీద్ బంజారాహిల్స్లో కార్యాలయం పెట�