Piram Cheruvu | గండిపేట మండలం పరిధిలోని పిరం చెరువు రోజురోజుకు ఆక్రమణలకు గురవుతుంది. ఆక్రమణదారులు రాత్రికి రాత్రి మట్టి కుప్పలు పోసి చదును చేస్తున్నారు. దీంతో పిరం చెరువు రోజురోజుకు కబ్జాకు గురువుతుంది.
Pending Works: సద్భావన టౌన్షిప్ బీ బ్లాక్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం తెలంగాణ రాష్ట్ర రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సంస్థ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి, జనరల్ మేనేజర్ నరేందర్ రెడ్డికి వినతిపత్రాన్న�
రాష్ట్రంలో పెట్రేగిపోతున్న డ్రగ్స్, అక్రమ మద్యం, సారా అమ్మకాల వంటి నేరవ్యవస్థ మూలాల్లోకి వెళ్లి నియంత్రణకు కృషిచేయాలని సిబ్బందికి ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.
పొట్ట చేత పట్టుకుని వివిధ రాష్ర్టాల నుంచి వచ్చి చిరు వ్యాపారం చేస్తూ.. జీవనం సాగిస్తున్న వారిపై అధికారులు కొరడా ఝుళిపించారు. తెల్లవారే సరికి వారి డబ్బాలను కూల్చివేయడంతో వారంతా రోడ్డున పడ్డారు.
ఓ భవనం నిర్మాణంలో పని చేస్తున్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. దీంతో మృతుడి తల్లి, భార్య పిల్లలు రోడ్డున పడ్డారు. మధ్యవర్తులు అతడి ప్రాణానికి వెల కట్టి చేతులు దులుపుకున్నారు.
ఓ చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొంది. తండ్రి నడుపుతున్న లారీ చక్రాల కింద నలిగి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూల్క�
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపడుతుండగా ఒక క్రేన్కు సంబంధించిన బకెట్ విరిగి పడటంతో పెను ప్రమాదం తప్పింది. కిస్మత్పూర్లో అబ్బం కన్స్ట్రక్షన్స్ సం�
Hyderabad | పోలీస్ స్టేషన్లోనే ఓ నిందితుడు అత్యుత్సాహం చూపించాడు. బాలిక కిడ్నాప్ కేసులో అరెస్టయి లాకప్లో ఉంటూనే రీల్స్ చేస్తూ సోషల్మీడియాలో పెట్టాడు. అందులో బాలిక కుటుంబంపై కూడా విమర్శలు చేశారు. ఇందుకు �
Fire accident | రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం బండ్లగూడలోని(Bandlaguda ) ఓ సూపర్ మార్కెట్లో (Supermarket) అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది.