పాతనగరంలోని బండ్లగూడలో పెద్దశబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. బాంబు పేలుడు జరిగిందని చుట్టుపక్కల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఓ వృద్ధునికి తీవ్ర గాయాలు అయ్యాయి.
హైదరాబాద్లోని (Hyderabad) రాజేంద్రనగర్ (Rajendranagar) బండ్లగూడలో 12 ఏండ్ల విద్యార్థి కనిపించకుండా పోయాడు. బుధవారం రాత్రి చిట్టి డబ్బులు ఇవ్వడానికి బయటకు వెళ్లిన సాయి చరణ్ తిరిగి ఇంటికి రాలేదు.
వేర్వేరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పదిమంది దుర్మరణం చెందారు. గ్రేటర్ హైదరాబాద్లోని బండ్లగూడ జాగీర్ సమీపంలో మంగళవారం ఉదయం వాకింగ్కు వెళ్లిన తల్లీకూతురు అనురాధ, మమతను కారు ఢీకొనడంతో మృతి
అపార్టుమెంట్లోని రెండు ఫ్లాట్ల తాళాలు పగులగొట్టిన దుండగులు 15 తులాల బంగారు నగలు, రూ.3.80 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. డీఐ పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్గూడలోని గుమ్మకొండ కాలనీలో ఆంజనేయులు ఇంట్లో బుధవారం సాయంత్రం దొంగలు పడి 10 తులాల బంగారం, 7 తులాల వెండి, రూ. 13 వేల నగదును చోరీ చేశారు
హైదరాబాద్ : బండ్లగూడ రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి అధికారులు లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు కేటాయించనున్నారు. పోచారంలో సోమవారం నిర్వహించిన ఫ్లాట్ల అమ్మకానికి భారీ స్పందన లభించింది.
HMDA | బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. బండ్లగూడ, పోచారంలోని 3716 రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు 39 వేల దరఖాస్తులు వచ్చాయి.
బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో నిర్మించిన ఫ్లాట్లను దక్కించుకునేందుకు ఆశావహుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. గడువు ముగిసే నాటికి 39 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి.
హైదరాబాద్ : హైదరాబాద్ పరిసరాల్లోని బండ్లగూడ, పోచారం రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కొనుగోలు కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. బండ్లగూడలోని ఫ్లాట్ల కోసం 33,161 మంది దరఖాస్తు చేసుకోగా, పోచారం ఫ్లాట్ల కోసం 5,9
ఇప్పటివరకు 10,700 రిజిస్ట్రేషన్లు..వారంలో కోటికిపైగా ఆదాయం హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్నది. బండ్లగూడ, పోచారంలో లాటరీ ప�
HMDA | హైదరాబాద్లో సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునేవారికి హెచ్ఎండీఏ (HMDA)కల్పిస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను (Rajiv swagruha flats) అమ్మకానికి పెట్టింది.