బుధవారం మధ్యాహ్నం ఆరాంఘర్ చౌరస్తాలో ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని పక్కకు నిలిపిదిగిపోయాడు. ఫైర్ ఇంజన్‌తో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. -బండ్లగూడ, ఏప్రిల్ 3