నేడు బండ్లగూడ రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల లాటరీ
హైదరాబాద్ : బండ్లగూడ రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి అధికారులు లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు కేటాయించనున్నారు. పోచారంలో సోమవారం నిర్వహించిన ఫ్లాట్ల అమ్మకానికి భారీ స్పందన లభించింది. బండ్లగూడలోని 2,246 ఫ్లాట్ల కొనుగోలు కోసం 33,161 దరఖాస్తులు వచ్చాయి. జూబ్లీహిల్స్ అంబేద్కర్ వర్సిటీలో ఉదయం 9 గంటలకు లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు.
కాగా.. లాటరీ ప్రక్రియను ఫేస్బుక్, యూట్యూబ్‌లలో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇవాళ బండ్లగూడ 1,2 బీహెచ్‌కే, బుధవారం బండ్లగూడ 3 బీహెచ్‌కేలోని ప్లాట్లకు లాటరీ తీయనున్నారు. అయితే, ఈ పూర్తి ప్రక్రియను హెచ్ఎండీఏ అధికారులు రికార్డ్ చేయడమే కాకుండా.. ఒక వ్యక్తికి ఒక ఫ్లాట్ మాత్రమే కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆధార్ సంఖ్యను ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Koratala Siva | బాలయ్య – కొరటాల శివ సినిమాలో హీరోయిన్గా సంయుక్త మీనన్.. జనవరి నుంచి ఫస్ట్ షెడ్యూల్!
Puducherry | పుదుచ్చేరి సముద్రంలో కొట్టుకుపోయిన తెలంగాణ విద్యార్థులు.. ఆరుగురు సురక్షితం.. ఒకరు గల్లంతు
Deeksha Divas | ఆస్ట్రేలియాలో దీక్షా దివస్.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
Deeksha Divas | కేసీఆర్ దీక్షాబలం.. అమరుల త్యాగఫలం.. నేటి తెలంగాణ: హరీశ్‌రావు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

